Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం..

Writer: Harika S 06:05 AM, 1 జులై, 2026
చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం..

సుకన్య సమృద్ధి యోజన (SSY), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను ఖరారు చేసింది. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే త్రైమాసికానికి ఈ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వరుసగా 9వ త్రైమాసికంలోనూ ఎలాంటి మార్పులు చేయకపోవడం విశేషం.

ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం, జూలై–సెప్టెంబర్ 2026 కాలానికి ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లే కొనసాగుతాయి. SSY, సీనియర్ సిటిజన్స్ స్కీమ్‌పై 8.20%, PPFపై 7.10%, కిసాన్ వికాస్ పత్రపై 7.50%, NSCపై 7.70%, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై 7.40% వడ్డీ కొనసాగుతోంది. పోస్టాఫీస్ డిపాజిట్లు సహా అన్ని చిన్న పొదుపు పథకాల రేట్లు స్థిరంగా ఉండటం వల్ల పెట్టుబడిదారులకు ఊరట లభించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంధన ఎగుమతి సుంకం

ఇంధన ఎగుమతి సుంకం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్

ఏఎంబీ సినిమాస్‌కు జీఎస్టీ ట్రైబ్యునల్ షాక్

ఏఎంబీ సినిమాస్‌కు జీఎస్టీ ట్రైబ్యునల్ షాక్

మైక్రోసాఫ్ట్‌కు 25 ఏళ్లలో భారీ నష్టం

మైక్రోసాఫ్ట్‌కు 25 ఏళ్లలో భారీ నష్టం

షేర్‌హోల్డర్లకు బజాజ్ ఆటో గుడ్‌న్యూస్

షేర్‌హోల్డర్లకు బజాజ్ ఆటో గుడ్‌న్యూస్

ట్యాగ్లు
చిన్న పొదుపు పథకాలువడ్డీ రేట్లుసుకన్య సమృద్ధి యోజనపీపీఎఫ్కిసాన్ వికాస్ పత్రప్రభుత్వ పథకాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘జోంబీ రెడ్డి 2’ పై కొత్త అప్‌డేట్
గాసిప్స్

‘జోంబీ రెడ్డి 2’ పై కొత్త అప్‌డేట్

ముంబయిని షేక్ చేస్తున్న ‘సల్మాన్’ కొత్త ఇంటి రేటు!
సినిమాలు

ముంబయిని షేక్ చేస్తున్న ‘సల్మాన్’ కొత్త ఇంటి రేటు!

విశాల్ దర్శకుడిగా కొత్త ప్రయాణం – ‘మకుటం’పై భారీ అంచనాలు
సినిమాలు

విశాల్ దర్శకుడిగా కొత్త ప్రయాణం – ‘మకుటం’పై భారీ అంచనాలు

విజయ్ దేవరకొండ: క్రికెట్ నుంచి వాలీబాల్ వరకు ప్రయాణం
సినిమాలు

విజయ్ దేవరకొండ: క్రికెట్ నుంచి వాలీబాల్ వరకు ప్రయాణం

స్టార్ కిడ్ ఎంట్రీ రహస్యం.. రెమ్యునరేషన్ వెనుక అసలు కథ ఏంటి?
గాసిప్స్

స్టార్ కిడ్ ఎంట్రీ రహస్యం.. రెమ్యునరేషన్ వెనుక అసలు కథ ఏంటి?

‘ప్యారడైజ్’ విలన్‌తో ప్రేమ చర్చలు
గాసిప్స్

‘ప్యారడైజ్’ విలన్‌తో ప్రేమ చర్చలు

మహిళలపై దాడుల ఆరోపణలు రీ-ఓపెన్
జనరల్

మహిళలపై దాడుల ఆరోపణలు రీ-ఓపెన్

నల్గొండలో ఓఆర్ఆర్ వద్ద ఎన్‌కౌంటర్..
జనరల్

నల్గొండలో ఓఆర్ఆర్ వద్ద ఎన్‌కౌంటర్..

జేఎన్టీయూలో జపాన్ జాబ్స్.. కొత్త అవకాశాల బాట
జనరల్

జేఎన్టీయూలో జపాన్ జాబ్స్.. కొత్త అవకాశాల బాట

37 కేజీల గోల్డ్ సీజ్‌తో ఉలిక్కిపడ్డ దేశం!
జనరల్

37 కేజీల గోల్డ్ సీజ్‌తో ఉలిక్కిపడ్డ దేశం!

చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం..
బిజినెస్

చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం..

ఓటీటీలోకి ఇంటెన్స్ కోర్ట్‌రూమ్ డ్రామా ‘ఇక్కా’..
ఓటీటీ

ఓటీటీలోకి ఇంటెన్స్ కోర్ట్‌రూమ్ డ్రామా ‘ఇక్కా’..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!