
సినిమాలు

నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిరసన చేపట్టారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు నల్ల దుస్తులు ధరించి ఆందోళనలో పాల్గొన్నారు.
నీట్ పరీక్షలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!