29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'బంధువుల కోసం లక్షలు ఖర్చు చేయొద్దు'.. సీఏ మీనల్ గోయల్

Writer: Chandrika 07:22 AM, 29 జులై, 2026
'బంధువుల కోసం లక్షలు ఖర్చు చేయొద్దు'.. సీఏ మీనల్ గోయల్

బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కేవలం బంధువులను మెప్పించేందుకు రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని పెళ్లిళ్లపై ఖర్చు చేయవద్దని ఆమె సూచించారు. ఆహారం, వెన్యూ, అలంకరణ, ఫొటోగ్రఫీ, వినోదం వంటి అంశాలపై భారీగా ఖర్చు చేసినప్పటికీ, ఆ వేడుకలు కొన్ని గంటలకే పరిమితమవుతాయని, కానీ వాటి ఆర్థిక ప్రభావం కుటుంబాలపై చాలా కాలం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ ఖర్చులో కొంత భాగమైనా సొంతింటి కొనుగోలుకు డౌన్ పేమెంట్‌గా, అత్యవసర నిధిగా, దీర్ఘకాలిక పెట్టుబడులుగా లేదా భవిష్యత్ పిల్లల విద్య కోసం వినియోగిస్తే కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుందని ఆమె సూచించారు. వివాహం జీవితంలో ఒక ముఖ్యమైన వేడుక అయినప్పటికీ, అది అప్పుల భారంగా మారకూడదని పేర్కొన్నారు. ఈ పోస్టుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఆచరణాత్మక సలహా అని అభినందిస్తుండగా, మరికొందరు జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక కావడంతో తమ ఇష్టానుసారం ఖర్చు చేయడంలో తప్పేమీ లేదని అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్ ఉద్యమం  తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..

తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

ఢిల్లీ వేదికగా నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ..

ముగ్గురు అక్కచెల్లెల్లతో పెళ్లి అంటూ వైరల్..

ట్యాగ్లు
భారతీయ పెళ్లిళ్లుమీనల్ గోయల్చార్టర్డ్ అకౌంటెంట్పెళ్లి బడ్జెట్ఆర్థిక ప్రణాళికవ్యక్తిగత ఆర్థిక నిర్వహణసోషల్ మీడియాపొదుపుపెట్టుబడులుడబ్బు నిర్వహణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముద్రగడ సంస్మరణ సభ వివాదం..
రాజకీయాలు

ముద్రగడ సంస్మరణ సభ వివాదం..

'హామీలు నిలబెట్టకపోతే మిమ్మల్నీ వ్యతిరేకిస్తా'- మహ్మద్ ఇర్ఫాన్‌
రాజకీయాలు

'హామీలు నిలబెట్టకపోతే మిమ్మల్నీ వ్యతిరేకిస్తా'- మహ్మద్ ఇర్ఫాన్‌

నీట్ ఉద్యమం  తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..
జనరల్

నీట్ ఉద్యమం తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు
జనరల్

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..
జనరల్

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..

తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
జనరల్

తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

ఢిల్లీ వేదికగా నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ..
జనరల్

ఢిల్లీ వేదికగా నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ..

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్...హర్మన్‌ప్రీత్‌ను దాటేసిన సిద్రా అమీన్
క్రీడలు

బాలీవుడ్ దిగ్గజం దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూత
సినిమాలు

బాలీవుడ్ దిగ్గజం దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూత

ముగ్గురు అక్కచెల్లెల్లతో పెళ్లి అంటూ వైరల్..
జనరల్

ముగ్గురు అక్కచెల్లెల్లతో పెళ్లి అంటూ వైరల్..

'బంధువుల కోసం లక్షలు ఖర్చు చేయొద్దు'.. సీఏ మీనల్ గోయల్
జనరల్

'బంధువుల కోసం లక్షలు ఖర్చు చేయొద్దు'.. సీఏ మీనల్ గోయల్

'కెమెరా యాంగిల్ కాదు.. ఆలోచనా విధానం మార్చండి'- ప్రియాంక గాంధీ
రాజకీయాలు

'కెమెరా యాంగిల్ కాదు.. ఆలోచనా విధానం మార్చండి'- ప్రియాంక గాంధీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!