15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

Writer: Pooja 01:19 PM, 15 సెప్టెంబర్, 2026
కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కర్ణాటకలో అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలు ప్రజల్లో మంచి ఆదరణ పొందాయని, అవి ‘బ్లాక్‌బస్టర్‌’గా నిలిచాయని అన్నారు. బెంగళూరులో మంగళవారం మాట్లాడిన ఆయన.. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ట్రంప్‌ తాజాగా చేసిన ఓ హామీని ప్రస్తావిస్తూ, ఆయన కూడా కాంగ్రెస్‌ హామీలను కాపీ కొడుతున్నారని వ్యాఖ్యానించారు.

నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు ప్రతినిధుల సభ, సెనెట్‌పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తే ప్రతి వయోజన అమెరికన్‌కు 5,000 డాలర్ల ‘డివిడెండ్‌’ అందిస్తామని ట్రంప్‌ ప్రతిపాదించినట్లు శివకుమార్‌ తెలిపారు. ఐర్లాండ్‌లో గత ఆదివారం మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. అమెరికా ప్రభుత్వం భారీ మొత్తంలో ఆదాయం సమీకరిస్తున్నందున ఈ చెల్లింపు సాధ్యమేనని చెప్పారు. అంతకుముందు డల్లాస్‌లో జరిగిన రిపబ్లికన్‌ పార్టీ సమావేశంలోనూ ట్రంప్‌ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ శివకుమార్‌ కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ అనుసరిస్తున్నారని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి  - రఘునందన్‌రావు

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి - రఘునందన్‌రావు

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?

రేవంత్‌ హయాంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది - కేటీఆర్‌

రేవంత్‌ హయాంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది - కేటీఆర్‌

బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?
ట్యాగ్లు
డీకే శివకుమార్‌డొనాల్డ్‌ ట్రంప్‌కర్ణాటక కాంగ్రెస్‌కాంగ్రెస్‌ హామీలుఅమెరికా రాజకీయాలుకర్ణాటక రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ
జనరల్

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు
జనరల్

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు  - పెమ్మసాని చంద్రశేఖర్‌
జనరల్

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు - పెమ్మసాని చంద్రశేఖర్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌
జనరల్

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు
జనరల్

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
జనరల్

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ
జనరల్

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ

ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ
జనరల్

ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి  - రఘునందన్‌రావు
రాజకీయాలు

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి - రఘునందన్‌రావు

ఇమ్రాన్ ఖాన్ గృహ నిర్బంధంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి మాజీ కెప్టెన్ల లేఖ
క్రీడలు

ఇమ్రాన్ ఖాన్ గృహ నిర్బంధంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి మాజీ కెప్టెన్ల లేఖ

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...
క్రీడలు

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...
జనరల్

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల