11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఒక టికెట్‌తో మొదలై...కోర్టులో ముగిసిన కథ

Writer: Pooja 10:22 AM, 24 జూన్, 2026
ఒక టికెట్‌తో మొదలై...కోర్టులో ముగిసిన కథ

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు బుక్ చేసుకున్న వినియోగదారుడికి షో రద్దు విషయాన్ని ముందుగానే తెలియజేయకపోవడంతో బుక్‌మైషో సంస్థకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. వినియోగదారుడికి కలిగిన మానసిక వేదన, సమయ నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని సంస్థకు జరిమానా విధించింది. బాధితుడికి రూ.10 వేల నష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ.2 వేలు చెల్లించాలని ఆదేశించింది.

కూకట్‌పల్లికి చెందిన నారాయణన్ కుట్టిగోపాల కృష్ణన్ 2025 జనవరి 1న కుటుంబంతో కలిసి సినిమా చూడాలని నిర్ణయించుకున్నారు. లులు మాల్‌లోని సినీపోలిస్ థియేటర్‌లో ఉదయం 10:50 గంటలకు ప్రదర్శించాల్సిన ‘బారోజ్’ చిత్రానికి టికెట్‌ను బుక్ చేసుకున్నారు. అయితే థియేటర్‌కు వెళ్లిన తర్వాత ఆ షో రద్దయిందని, దాని స్థానంలో మరో సినిమా ప్రదర్శిస్తున్నారని తెలిసింది. ఈ విషయాన్ని ముందుగానే తెలియజేయకపోవడంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

విచారణలో బుక్‌మైషో సంస్థ తాము కేవలం మధ్యవర్తులమని, టికెట్ ధర రూ.207.14ను తిరిగి చెల్లించామని పేర్కొంది. అయితే కమిషన్ ఈ వాదనలను తిరస్కరించింది. షో రద్దు విషయాన్ని వినియోగదారుడికి తెలియజేయాల్సిన బాధ్యత వేదికపైనే ఉంటుందని స్పష్టం చేసింది. కేవలం డబ్బు తిరిగి ఇవ్వడం సరిపోదని, వినియోగదారుడికి కలిగిన మానసిక వేదనకు సంస్థ బాధ్యత వహించాల్సిందేనని పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

ట్యాగ్లు
బుక్‌మైషోవినియోగదారుల కమిషన్సినిమా టికెట్లుహైదరాబాద్వినియోగదారుల హక్కులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి
జనరల్

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?
సినిమాలు

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?
సినిమాలు

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్
జనరల్

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్
రాజకీయాలు

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్
సినిమాలు

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!
సినిమాలు

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?
షోస్

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు
జనరల్

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు
జనరల్

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు

KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌
ఓటీటీ

KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!