9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్‌హెచ్‌-66 వంతెన పగుళ్లకు ఎం-సీల్‌తో మరమ్మతులు?

Writer: Nithish 10:14 AM, 9 సెప్టెంబర్, 2026
ఎన్‌హెచ్‌-66 వంతెన పగుళ్లకు ఎం-సీల్‌తో మరమ్మతులు?

ముంబై–గోవా జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-66పై వంతెనకు ఎం-సీల్‌తో మరమ్మతులు చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగోఠణే సమీపంలోని వంతెన గోడలకు ఏర్పడిన పగుళ్లను కార్మికులు ఎం-సీల్‌తో పూడుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో జాతీయ రహదారి నిర్వహణ, నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భారీ వాహనాలు రాకపోకలు సాగించే వంతెనకు సాధారణ పూడ్చివేతకు బదులుగా సాంకేతికంగా తగిన మరమ్మతు విధానాలను అవలంబించాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాంక్రీట్ రిపేర్, నిర్మాణ బలోపేతం, ఇంజెక్షన్ గ్రౌటింగ్ వంటి విధానాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. వంతెన భద్రతపై సమగ్ర తనిఖీలు నిర్వహించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు టీటీడీ బోర్డు మీటింగ్..

నేడు టీటీడీ బోర్డు మీటింగ్..

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..

అమెరికా-ఇరాన్‌ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు

అమెరికా-ఇరాన్‌ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు

తెలంగాణ భాష, యాస మన ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ భాష, యాస మన ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్‌రెడ్డి

కాళోజీకి హరీశ్‌రావు ఘన నివాళులు

కాళోజీకి హరీశ్‌రావు ఘన నివాళులు

కాళోజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: మహేష్ కుమార్ గౌడ్

కాళోజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: మహేష్ కుమార్ గౌడ్

ట్యాగ్లు
ఎన్‌హెచ్‌-66ముంబై-గోవా జాతీయ రహదారిఎన్‌హెచ్‌ఏఐవంతెన మరమ్మతులుఎం-సీల్రహదారి భద్రతమౌలిక వసతులురహదారి నిర్వహణవైరల్ వీడియోమహారాష్ట్ర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్
జనరల్

ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్

విశాఖలో తొలి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ...
జనరల్

విశాఖలో తొలి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ...

తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథం సస్పెన్షన్..
జనరల్

తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథం సస్పెన్షన్..

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?
షోస్

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...
షోస్

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...
షోస్

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...

నేడు టీటీడీ బోర్డు మీటింగ్..
జనరల్

నేడు టీటీడీ బోర్డు మీటింగ్..

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..
రాజకీయాలు

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో భారీ వృద్ధి..
బిజినెస్

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో భారీ వృద్ధి..

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..
జనరల్

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్
టెక్నాలజీ

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!