10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీనియర్‌ సిటిజన్లే సైబర్‌ నేరగాళ్ల టార్గెట్‌: సీపీ సజ్జనార్‌

Writer: Chandrika 10:39 AM, 10 ఆగస్టు, 2026
సీనియర్‌ సిటిజన్లే సైబర్‌ నేరగాళ్ల టార్గెట్‌: సీపీ సజ్జనార్‌

సీనియర్‌ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సీవీ సజ్జనార్‌ హెచ్చరించారు. 2025 జనవరి నుంచి 2026 జులై 31 వరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల పరిధిలో సీనియర్‌ సిటిజన్లకు సంబంధించిన 403 కేసులు నమోదయ్యాయని, వీటిలో బాధితులు మొత్తం రూ.102.02 కోట్లు నష్టపోయారని తెలిపారు. ఇందులో ట్రేడింగ్‌ మోసాలు అత్యధికంగా ఉన్నాయి. 113 కేసుల్లో బాధితులు రూ.55.88 కోట్లు కోల్పోయారు. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ ద్వారా పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, భారీ లాభాలు, పెట్టుబడి అవకాశాల పేరుతో సైబర్‌ నేరగాళ్లు వృద్ధులను ఆకర్షిస్తున్నారని సజ్జనార్‌ వివరించారు.

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో 69 కేసులు నమోదవగా.. బాధితులు రూ.31.93 కోట్లు నష్టపోయారు. పోలీస్‌, సీబీఐ, ఈడీ, కస్టమ్స్‌ అధికారులమంటూ వీడియో కాల్స్‌ చేసి కేసులు, అరెస్టుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని సీపీ తెలిపారు. ఓటీపీ మోసాల్లో 115 కేసులు నమోదై రూ.4.94 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. పెట్టుబడి మోసాల్లో 22 కేసులకు సంబంధించి రూ.2.79 కోట్లు పోయాయని చెప్పారు. డేటింగ్‌ ఫ్రాడ్‌, హనీట్రాప్‌ ద్వారా 7 కేసుల్లో రూ.70.11 లక్షలకు పైగా కాజేశారని తెలిపారు. ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని సోషల్‌ మీడియా, డేటింగ్‌ యాప్‌ల ద్వారా పరిచయాలు పెంచుకుని.. గిఫ్టులు, కస్టమ్స్‌ డ్యూటీ, అత్యవసర ఖర్చుల పేరుతో డబ్బులు దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసి, నగదు రికవరీకి వేగంగా చర్యలు తీసుకుంటున్నామని సజ్జనార్‌ తెలిపారు. వృద్ధుల ఫోన్‌ వినియోగం, బ్యాంకింగ్‌ లావాదేవీలపై కుటుంబ సభ్యులు పర్యవేక్షణ ఉంచాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కావడిలో వృద్ధ తల్లిదండ్రులను మోసిన అన్నదమ్ములు...

కావడిలో వృద్ధ తల్లిదండ్రులను మోసిన అన్నదమ్ములు...

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా కీలక కమాండర్‌ అనుమానాస్పద మృతి...

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా కీలక కమాండర్‌ అనుమానాస్పద మృతి...

కేరళ యువ శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక మేరీ క్యూరీ ఫెలోషిప్

కేరళ యువ శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక మేరీ క్యూరీ ఫెలోషిప్

చిన్నారులకు నిమ్స్‌లో ఉచిత గుండె శస్త్రచికిత్సలు

చిన్నారులకు నిమ్స్‌లో ఉచిత గుండె శస్త్రచికిత్సలు

ఆంధ్రప్రదేశ్‌ పాఠ్య పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌లు..

ఆంధ్రప్రదేశ్‌ పాఠ్య పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌లు..

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

ట్యాగ్లు
సీనియర్‌ సిటిజన్లుసైబర్‌ మోసంహైదరాబాద్‌ పోలీసులుసీవీ సజ్జనార్‌సైబర్‌ క్రైమ్‌డిజిటల్‌ అరెస్ట్‌ట్రేడింగ్‌ మోసంఓటీపీ మోసంపెట్టుబడి మోసంహనీట్రాప్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హోమ్‌ లోన్‌ తీసుకునేవారికి కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్
బిజినెస్

హోమ్‌ లోన్‌ తీసుకునేవారికి కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

కావడిలో వృద్ధ తల్లిదండ్రులను మోసిన అన్నదమ్ములు...
జనరల్

కావడిలో వృద్ధ తల్లిదండ్రులను మోసిన అన్నదమ్ములు...

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా కీలక కమాండర్‌ అనుమానాస్పద మృతి...
జనరల్

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా కీలక కమాండర్‌ అనుమానాస్పద మృతి...

వదంది 2లో షాకింగ్ ట్విస్ట్‌లు… అసలు రహస్యం ఏమిటి?
ఓటీటీ

వదంది 2లో షాకింగ్ ట్విస్ట్‌లు… అసలు రహస్యం ఏమిటి?

కేరళ యువ శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక మేరీ క్యూరీ ఫెలోషిప్
జనరల్

కేరళ యువ శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక మేరీ క్యూరీ ఫెలోషిప్

చిన్నారులకు నిమ్స్‌లో ఉచిత గుండె శస్త్రచికిత్సలు
జనరల్

చిన్నారులకు నిమ్స్‌లో ఉచిత గుండె శస్త్రచికిత్సలు

వానాకాలంలో ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఇవే
ఆరోగ్యం

వానాకాలంలో ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఇవే

ఆంధ్రప్రదేశ్‌ పాఠ్య పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌లు..
జనరల్

ఆంధ్రప్రదేశ్‌ పాఠ్య పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌లు..

సీనియర్‌ సిటిజన్లే సైబర్‌ నేరగాళ్ల టార్గెట్‌: సీపీ సజ్జనార్‌
జనరల్

సీనియర్‌ సిటిజన్లే సైబర్‌ నేరగాళ్ల టార్గెట్‌: సీపీ సజ్జనార్‌

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
జనరల్

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

జేపీఎస్సీ అక్రమాలపై ఈడీ ఫోకస్
జనరల్

జేపీఎస్సీ అక్రమాలపై ఈడీ ఫోకస్

భారత్‌కు రష్యా కొత్త రూట్‌..
జనరల్

భారత్‌కు రష్యా కొత్త రూట్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!