16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫిషింగ్ హార్బర్ సమీపంలో బోటు బోల్తా..

Writer: Chandrika 11:17 AM, 16 జులై, 2026
ఫిషింగ్ హార్బర్ సమీపంలో బోటు బోల్తా..

ఫిషింగ్ హార్బర్ సమీపంలో గురువారం ఉదయం జరిగిన బోటు ప్రమాదంలో ఏడుగురు మత్స్యకారులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చేపల వేటకు వెళ్లిన బోటు అలల ఉద్ధృతి కారణంగా అదుపుతప్పి బోల్తాపడింది. బలమైన అలల తాకిడితో బోటుతో పాటు మత్స్యకారులు పెద్ద పెద్ద రాళ్ల మధ్య ఇరుక్కుపోయినా, బోటును పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నారు.

ఈ ప్రమాదంలో తాతారావు, ఆకాష్ తీవ్రంగా గాయపడగా, వారిని విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో రూ.2.5 లక్షల విలువైన బోటు, రూ.2 లక్షల విలువైన చేపల వల పూర్తిగా దెబ్బతిన్నాయి. గంగమ్మ తల్లి కృపతో ప్రాణాలతో బయటపడ్డామని తెలిపిన మత్స్యకారులు, తమకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..

డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..

'దీక్ష విరమించమని చెప్పొద్దు'-వాంగ్‌చుక్

'దీక్ష విరమించమని చెప్పొద్దు'-వాంగ్‌చుక్

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కలకలం

42 ఏళ్ల క్రికెట్ కలెక్షన్.. క్రికెట్ మ్యూజియం నిర్మించాలన్న ఒడిశా అభిమాని కల

42 ఏళ్ల క్రికెట్ కలెక్షన్.. క్రికెట్ మ్యూజియం నిర్మించాలన్న ఒడిశా అభిమాని కల

వర్షాల కోసం వెంకన్నను వేడుకున్న నిర్మల్ రైతులు..

వర్షాల కోసం వెంకన్నను వేడుకున్న నిర్మల్ రైతులు..

ఎల్-నినో పై తెలంగాణ సర్కార్ అలెర్ట్

ఎల్-నినో పై తెలంగాణ సర్కార్ అలెర్ట్

ట్యాగ్లు
ఫిషింగ్ హార్బర్బోటు ప్రమాదంమత్స్యకారులువిశాఖపట్నంసముద్ర ప్రమాదంకేజీహెచ్ఆంధ్రప్రదేశ్చేపల వేట బోటురక్షణ చర్యలుఅలల ఉద్ధృతి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి
సినిమాలు

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..
సినిమాలు

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..

డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..
జనరల్

డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..

‘టాక్సిక్’లో పవర్‌ఫుల్ మహిళా పాత్రలు
సినిమాలు

‘టాక్సిక్’లో పవర్‌ఫుల్ మహిళా పాత్రలు

అక్కడ అదిరిపోయిన ‘లెనిన్’.. ఇక లాభాల వర్షమే!
సినిమాలు

అక్కడ అదిరిపోయిన ‘లెనిన్’.. ఇక లాభాల వర్షమే!

మెస్సి మ్యాజిక్‌కు ఇంగ్లండ్ విలవిల..
క్రీడలు

మెస్సి మ్యాజిక్‌కు ఇంగ్లండ్ విలవిల..

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో కొత్త ట్విస్ట్.. అసలు ఏం జరుగుతోంది?
గాసిప్స్

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో కొత్త ట్విస్ట్.. అసలు ఏం జరుగుతోంది?

'దీక్ష విరమించమని చెప్పొద్దు'-వాంగ్‌చుక్
జనరల్

'దీక్ష విరమించమని చెప్పొద్దు'-వాంగ్‌చుక్

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కలకలం
జనరల్

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కలకలం

ఫిషింగ్ హార్బర్ సమీపంలో బోటు బోల్తా..
జనరల్

ఫిషింగ్ హార్బర్ సమీపంలో బోటు బోల్తా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!