30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్టాలిన్‌ సెక్యూరిటీ తగ్గింపు...అసలు కారణమేంటి?

Writer: Pooja 03:14 PM, 30 ఆగస్టు, 2026
స్టాలిన్‌ సెక్యూరిటీ తగ్గింపు...అసలు కారణమేంటి?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌కు కల్పిస్తున్న భద్రతను Z+ నుంచి Z కేటగిరికి తగ్గించారు. రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన సాధారణ భద్రతా సమీక్షలో ముప్పు అంచనా, ఇంటెలిజెన్స్‌ సమాచారం, రక్షణ అవసరాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

భద్రతా కేటగిరి మార్పుతో స్టాలిన్‌కు కేటాయించే భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా తగ్గించారు. పలు నివేదికల్లో ఈ సంఖ్య 58 నుంచి 33కి తగ్గినట్లు పేర్కొనగా, మరికొన్ని నివేదికలు 54 నుంచి 34కి తగ్గినట్లు తెలిపాయి. తాజా ఏర్పాట్లలో ప్రయాణాలు, ప్రజా కార్యక్రమాల సమయంలో భద్రత కోసం పైలట్‌, ఎస్కార్ట్‌, బ్యాకప్‌, క్లోజ్‌ ప్రొటెక్షన్‌ వాహనాలు కొనసాగనున్నాయి. ఈ మార్పు సాధారణ భద్రతా సమీక్షలో భాగమేనని అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో మరో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి

ఏపీలో మరో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్‌ సాయం..

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్‌ సాయం..

మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు సిద్ధమైన ఇస్రో...

మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు సిద్ధమైన ఇస్రో...

తెలంగాణలో 56 కేంద్రాల్లో NEET-PG 2026 పరీక్ష..

తెలంగాణలో 56 కేంద్రాల్లో NEET-PG 2026 పరీక్ష..

సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..

సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..

తమిళనాడు ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్‌..

తమిళనాడు ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్‌..

ట్యాగ్లు
ఎం కే స్టాలిన్తమిళనాడు రాజకీయాలుభద్రతా కవర్జెడ్ ప్లస్ భద్రతడీఎంకేతమిళనాడు పోలీసులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌
జనరల్

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌
క్రీడలు

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌

స్టాలిన్‌ సెక్యూరిటీ తగ్గింపు...అసలు కారణమేంటి?
జనరల్

స్టాలిన్‌ సెక్యూరిటీ తగ్గింపు...అసలు కారణమేంటి?

ఏపీలో మరో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి
జనరల్

ఏపీలో మరో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఎవరికంటే?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఎవరికంటే?

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈ విడుదల
టెక్నాలజీ

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈ విడుదల

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్‌ సాయం..
జనరల్

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్‌ సాయం..

దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..

వయసుతో కండరాల బలం తగ్గుతోందా? - వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివే
ఆరోగ్యం

వయసుతో కండరాల బలం తగ్గుతోందా? - వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివే

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..
రాజకీయాలు

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..
క్రీడలు

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!