30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌

Writer: Pooja 03:21 PM, 30 ఆగస్టు, 2026
మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక ప్రకటన చేశారు. గతేడాది కోల్‌కతాలోని యువభారతి క్రీడాంగణంలో నిర్వహించిన ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ ఈవెంట్‌ సందర్భంగా చోటుచేసుకున్న గందరగోళంతో ఇబ్బందులు ఎదుర్కొన్న అభిమానులకు టికెట్‌ డబ్బులు తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. సుమారు 33 వేల మంది అభిమానులకు రీఫండ్‌ అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు రాష్ట్ర క్రీడా బడ్జెట్‌ నుంచి నిధులు వినియోగించనున్నట్లు చెప్పారు.

2025 డిసెంబర్‌ 13న జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా అవ్యవస్థ నెలకొనడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. టికెట్ల ధరలు రూ.4,000, రూ.6,000గా ఉన్నాయని సీఎం సువేందు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో క్రీడారంగం నిర్లక్ష్యానికి గురైందని విమర్శిస్తూ, రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.400 కోట్ల బడ్జెట్‌ కేటాయించామని చెప్పారు. 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినీ ఇండోర్‌ స్టేడియాలను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది 100 స్టేడియాల నిర్మాణానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..

దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..

టీమిండియాకు టైటిల్‌ స్పాన్సర్‌ కరవు..

టీమిండియాకు టైటిల్‌ స్పాన్సర్‌ కరవు..

నేటి నుంచి భారత మహిళల టీ20 ఆసియాకప్‌ పోరాటం...

నేటి నుంచి భారత మహిళల టీ20 ఆసియాకప్‌ పోరాటం...

నీరజ్ చోప్రాకు గాయం.. ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్‌కు దూరం

నీరజ్ చోప్రాకు గాయం.. ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్‌కు దూరం

అఫ్గాన్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. ఫిట్‌నెస్‌ సాధించిన ప్రిన్స్‌ యాదవ్‌

అఫ్గాన్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. ఫిట్‌నెస్‌ సాధించిన ప్రిన్స్‌ యాదవ్‌

ట్యాగ్లు
లియోనెల్ మెస్సీసువేందు అధికారికోల్‌కతా మెస్సీ ఈవెంట్టికెట్ రిఫండ్పశ్చిమ బెంగాల్ క్రీడలుఫుట్‌బాల్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌
జనరల్

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌
క్రీడలు

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌

స్టాలిన్‌ సెక్యూరిటీ తగ్గింపు...అసలు కారణమేంటి?
జనరల్

స్టాలిన్‌ సెక్యూరిటీ తగ్గింపు...అసలు కారణమేంటి?

ఏపీలో మరో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి
జనరల్

ఏపీలో మరో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఎవరికంటే?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఎవరికంటే?

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈ విడుదల
టెక్నాలజీ

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈ విడుదల

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్‌ సాయం..
జనరల్

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్‌ సాయం..

దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..

వయసుతో కండరాల బలం తగ్గుతోందా? - వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివే
ఆరోగ్యం

వయసుతో కండరాల బలం తగ్గుతోందా? - వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివే

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..
రాజకీయాలు

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..
క్రీడలు

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!