15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి - రఘునందన్‌రావు

Writer: Pooja 01:01 PM, 15 సెప్టెంబర్, 2026
భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి  - రఘునందన్‌రావు

బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు 22ఏ భూముల వ్యవహారంపై కీలక డిమాండ్లు చేశారు. 22ఏ విషయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తప్పు చేసినట్లు తేలితే ఆయనను మంత్రివర్గం నుంచి భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ధరణి, భూ భారతి వ్యవస్థల్లో జరిగిన అక్రమాలపై సిట్టింగ్‌ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఎంతమందికి ఎన్ని ఎకరాల అసైన్డ్‌ భూములు ఉన్నాయో, ప్రస్తుతం అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయో వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు.

22ఏ అంశంపై రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి వేర్వేరుగా మాట్లాడారని రఘునందన్‌రావు విమర్శించారు. 22ఏ భూముల విషయంలో తప్పు చేసిన అధికారులను శిక్షించాలని కోరారు. సింఫనీ కాలనీలో రిజిస్ట్రేషన్లకు డబ్బులు తీసుకున్నారంటూ ఆయన ఆరోపించారు. 22ఏలో ఉందని పేర్కొన్న పావని కుటుంబానికి చెందిన ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ కాలేదని ప్రస్తావిస్తూ, అక్కడ సమస్య ఉందని అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక సమస్యపై మాట్లాడుతున్నంత మాత్రాన రెండు పార్టీలు ఒక్కటైనట్లు కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత 43,440 ఎకరాలను 22ఏ కిందకు తీసుకెళ్లినట్లు చెబుతున్నారని, ఆ భూములను 22ఏలో చేర్చిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

22ఏ కింద ఉన్న భూముల వివరాలను బహిరంగంగా ఎందుకు వెల్లడించడం లేదని రఘునందన్‌రావు ప్రశ్నించారు. 22ఏలో కోటి ఎకరాల భూమి ఎలా వచ్చిందో ప్రభుత్వం వివరించాలని అన్నారు. భూ భారతి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా తప్పులు జరిగాయని మంత్రి పొంగులేటి చెబుతున్న నేపథ్యంలో, ఆ తప్పులకు బాధ్యులు ఎవరు, వారిపై చర్యలు తీసుకుంటారా లేదా చెప్పాలని డిమాండ్‌ చేశారు. 22ఏ వ్యవహారంలో పేదలకు జరిగిన నష్టానికి పరిహారం ఇస్తారా అని ప్రశ్నించారు. ఈ అంశంపై అసెంబ్లీలో వాస్తవాలను వెల్లడించాలని కోరారు. తాను బీఆర్‌ఎస్‌ చట్టం కాదని, కాంగ్రెస్‌ శత్రువు కాదని వ్యాఖ్యానించారు. యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ చట్టం దేశంలో అమలు అవుతుందని కూడా ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?

రేవంత్‌ హయాంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది - కేటీఆర్‌

రేవంత్‌ హయాంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది - కేటీఆర్‌

బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?
ట్యాగ్లు
రఘునందన్ రావు22ఏ భూములుతెలంగాణ రాజకీయాలుఅసైన్డ్ భూములుధరణిభూ భారతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు  - పెమ్మసాని చంద్రశేఖర్‌
జనరల్

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు - పెమ్మసాని చంద్రశేఖర్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌
జనరల్

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు
జనరల్

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
జనరల్

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ
జనరల్

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ

ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ
జనరల్

ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి  - రఘునందన్‌రావు
రాజకీయాలు

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి - రఘునందన్‌రావు

ఇమ్రాన్ ఖాన్ గృహ నిర్బంధంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి మాజీ కెప్టెన్ల లేఖ
క్రీడలు

ఇమ్రాన్ ఖాన్ గృహ నిర్బంధంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి మాజీ కెప్టెన్ల లేఖ

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...
క్రీడలు

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...
జనరల్

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...