10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం ఫోకస్‌..

Writer: Chandrika 10:22 AM, 10 ఆగస్టు, 2026
ఏపీ మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం ఫోకస్‌..

విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టులు కీలక దశకు చేరుకున్నాయి. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మదింపునకు పంపింది. తొలి దశలో రెండు నగరాల్లో కలిపి రూ.21,616 కోట్ల అంచనా వ్యయంతో 84.63 కిలోమీటర్ల మేర మెట్రో నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ నుంచి నగరంలోని కీలక ప్రాంతాలకు మెట్రో అనుసంధానం కల్పించనుండగా.. విజయవాడలో గన్నవరం, విమానాశ్రయం, ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతాలను మెట్రో ద్వారా అనుసంధానించనున్నారు.

రెండు ప్రాజెక్టులను సంయుక్త భాగస్వామ్య విధానంలో చేపట్టనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెరో 20 శాతం నిధులు సమకూర్చనుండగా.. మిగిలిన 60 శాతం నిధులను ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించనున్నారు. ఇదిలా ఉండగా, విజయవాడ మెట్రో ప్రాజెక్టు కోసం బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, గన్నవరం, పెనమలూరులో సోషల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ సర్వే ప్రారంభమైంది. రెండు కారిడార్లకు సుమారు 80 ఎకరాల భూమి అవసరం కాగా, ఇందులో మెట్రో స్టేషన్లు, కోచ్‌ డిపో ఏర్పాటు చేయనున్నారు. సర్వే పూర్తైన తర్వాత భూసేకరణ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఆర్థిక మదింపు పూర్తై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటే తొలి దశ పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమం కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీనియర్‌ సిటిజన్లే సైబర్‌ నేరగాళ్ల టార్గెట్‌: సీపీ సజ్జనార్‌

సీనియర్‌ సిటిజన్లే సైబర్‌ నేరగాళ్ల టార్గెట్‌: సీపీ సజ్జనార్‌

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

జేపీఎస్సీ పరీక్ష అక్రమాలపై ఈడీ కేసు నమోదు

జేపీఎస్సీ పరీక్ష అక్రమాలపై ఈడీ కేసు నమోదు

భారత్‌కు రష్యా కొత్త రూట్‌..

భారత్‌కు రష్యా కొత్త రూట్‌..

అమెరికా ఆయుధ కంపెనీలకు మూడు వారాల డెడ్‌లైన్‌...
ట్యాగ్లు
విశాఖ మెట్రోవిజయవాడ మెట్రోఆంధ్రప్రదేశ్‌ మెట్రోమెట్రో రైల్‌ ప్రాజెక్టులుఏపీ ప్రభుత్వంకేంద్ర ప్రభుత్వంమెట్రో డీపీఆర్‌విజయవాడ అభివృద్ధివిశాఖ అభివృద్ధిపట్టణ రవాణా
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అమెరికా ఆయుధ కంపెనీలకు మూడు వారాల డెడ్‌లైన్‌...

ఇరాన్‌ యుద్ధం నుంచి ట్రంప్‌ బయటపడే యత్నం..

ఇరాన్‌ యుద్ధం నుంచి ట్రంప్‌ బయటపడే యత్నం..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా కీలక కమాండర్‌ అనుమానాస్పద మృతి...
జనరల్

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా కీలక కమాండర్‌ అనుమానాస్పద మృతి...

వదంది 2లో షాకింగ్ ట్విస్ట్‌లు… అసలు రహస్యం ఏమిటి?
ఓటీటీ

వదంది 2లో షాకింగ్ ట్విస్ట్‌లు… అసలు రహస్యం ఏమిటి?

కేరళ యువ శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక మేరీ క్యూరీ ఫెలోషిప్
జనరల్

కేరళ యువ శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక మేరీ క్యూరీ ఫెలోషిప్

చిన్నారులకు నిమ్స్‌లో ఉచిత గుండె శస్త్రచికిత్సలు
జనరల్

చిన్నారులకు నిమ్స్‌లో ఉచిత గుండె శస్త్రచికిత్సలు

వానాకాలంలో ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఇవే
ఆరోగ్యం

వానాకాలంలో ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఇవే

ఆంధ్రప్రదేశ్‌ పాఠ్య పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌లు..
జనరల్

ఆంధ్రప్రదేశ్‌ పాఠ్య పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌లు..

సీనియర్‌ సిటిజన్లే సైబర్‌ నేరగాళ్ల టార్గెట్‌: సీపీ సజ్జనార్‌
జనరల్

సీనియర్‌ సిటిజన్లే సైబర్‌ నేరగాళ్ల టార్గెట్‌: సీపీ సజ్జనార్‌

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
జనరల్

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

జేపీఎస్సీ అక్రమాలపై ఈడీ ఫోకస్
జనరల్

జేపీఎస్సీ అక్రమాలపై ఈడీ ఫోకస్

భారత్‌కు రష్యా కొత్త రూట్‌..
జనరల్

భారత్‌కు రష్యా కొత్త రూట్‌..

వారణాసిలో మహేష్ పాత్ర ఇదేనట!
సినిమాలు

వారణాసిలో మహేష్ పాత్ర ఇదేనట!

ప్రసవంపై అవగాహన పెంచుకుంటున్న సమంత
సినిమాలు

ప్రసవంపై అవగాహన పెంచుకుంటున్న సమంత