Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రతికూల వాతావరణం ప్రభావం.. సీఎం రేవంత్ షెడ్యూల్‌లో మార్పు

10:47 PM, 12 జూన్, 2026
ప్రతికూల వాతావరణం ప్రభావం.. సీఎం రేవంత్ షెడ్యూల్‌లో మార్పు

వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరుకు మళ్లించినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతి ఇవ్వకపోవడంతో విమానం బెంగళూరులో ల్యాండ్ అయ్యింది. సీఎం రేవంత్ రేపు హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం....

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం....

రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

భారత మిర్చి ఎగుమతులకు చైనా షాక్ నిర్ణయం

భారత మిర్చి ఎగుమతులకు చైనా షాక్ నిర్ణయం

ట్యాగ్లు
సీఎం రేవంత్ రెడ్డివిమాన మళ్లింపుబెంగళూరు విమానాశ్రయంహైదరాబాద్ వాతావరణంశంషాబాద్ విమానాశ్రయంఏటీసీ అనుమతిఢిల్లీ హైదరాబాద్ ప్రయాణంవాతావరణంతెలంగాణ వార్తలువిమాన ప్రయాణం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రతికూల వాతావరణం ప్రభావం.. సీఎం రేవంత్ షెడ్యూల్‌లో మార్పు
జనరల్

ప్రతికూల వాతావరణం ప్రభావం.. సీఎం రేవంత్ షెడ్యూల్‌లో మార్పు

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం....
జనరల్

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం....

రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్
జనరల్

రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..
సినిమాలు

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన
జనరల్

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన
జనరల్

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక
టెక్నాలజీ

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు
జనరల్

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..
సినిమాలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!
ఓటీటీ

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..
సినిమాలు

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?
గాసిప్స్

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!