Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఆస్ట్రేలియాలో తాత చేసిన స్కైడైవింగ్ స్టంట్‌కి సోషల్ మీడియాలో హడావిడి

Writer: Nithish 05:43 PM, 28 జూన్, 2026
ఆస్ట్రేలియాలో తాత చేసిన స్కైడైవింగ్ స్టంట్‌కి సోషల్ మీడియాలో హడావిడి

భారత్‌కు చెందిన ఓ తాత ఆస్ట్రేలియాలో ఏకంగా 18,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేశారు. మనవడు అంకిత్‌తో కలిసి ఆయన ఈ సాహసాన్ని చేశారు. గతంలో 15,000 అడుగుల ఎత్తు నుంచి కూడా స్కైడైవింగ్ చేసిన ఆయన, ఈసారి మరింత ఎత్తు నుంచి దూకి తన ధైర్యాన్ని మరోసారి నిరూపించారు.

విమానం నుంచి దూకే ముందు ‘భయంగా ఉందా?’ అని మనవడు అడగగా, తాత చిరునవ్వుతో “నేను భయపడతానా?” అంటూ ధైర్యంగా సమాధానమిచ్చారు. స్కైడైవింగ్ సమయంలో ఆయన “జై హింద్, జై భారత్, జై హర్యానా” అంటూ నినాదాలు చేయడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆయన ధైర్యానికి ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెలికాప్టర్ కుప్పకూలి భారీ ప్రమాదం.. షాక్‌లో సౌదీ

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. పశ్చిమాసియాలో కలకలం

ఈనెల 30న ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదల

పేదల సంక్షేమమే లక్ష్యం.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి  రుబియో

గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..

గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..

ట్యాగ్లు
స్కైడైవింగ్భారత తాతఆస్ట్రేలియావైరల్ వీడియోసాహస క్రీడలువృద్ధుడుఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్సోషల్ మీడియాప్రేరణాత్మక కథనెటిజన్ల స్పందన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మూసీతో నల్గొండ సమస్యలకు పరిష్కారం
రాజకీయాలు

మూసీతో నల్గొండ సమస్యలకు పరిష్కారం

హెలికాప్టర్ కుప్పకూలి భారీ ప్రమాదం.. షాక్‌లో సౌదీ
జనరల్

ఉత్కంఠ పోరులో కరీంనగర్ డైమండ్స్‌కు విజయం
క్రీడలు

ఉత్కంఠ పోరులో కరీంనగర్ డైమండ్స్‌కు విజయం

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. పశ్చిమాసియాలో కలకలం
జనరల్

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. పశ్చిమాసియాలో కలకలం

నిర్మాతతో నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్ శర్మిలా మాండ్రే
సినిమాలు

‘బాహుబలి- ద టార్చ్ బేరర్’లో తెర వెనుక కథ వెలుగులోకి

ప్రధాని మోదీకి ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హరైజన్’ అవార్డు
రాజకీయాలు

ప్రధాని మోదీకి ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హరైజన్’ అవార్డు

ఈనెల 30న ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదల
జనరల్

ఈనెల 30న ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదల

సమ్మర్ బరిలో నాని–సుజీత్ ‘బ్లడీ రోమియో’
సినిమాలు

సమ్మర్ బరిలో నాని–సుజీత్ ‘బ్లడీ రోమియో’

తెలంగాణలో అధికారం లక్ష్యంగా పోరాటం చేయాలి - నితిన్ నబీన్
రాజకీయాలు

తెలంగాణలో అధికారం లక్ష్యంగా పోరాటం చేయాలి - నితిన్ నబీన్

శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో బరిలోకి భారత్.. కీలక మ్యాచ్‌లో మార్పులు
క్రీడలు

శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో బరిలోకి భారత్.. కీలక మ్యాచ్‌లో మార్పులు

ఆస్ట్రేలియాలో తాత చేసిన స్కైడైవింగ్ స్టంట్‌కి సోషల్ మీడియాలో హడావిడి
జనరల్

ఆస్ట్రేలియాలో తాత చేసిన స్కైడైవింగ్ స్టంట్‌కి సోషల్ మీడియాలో హడావిడి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!