19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ధనుష్ నుంచి కొత్త అధ్యాయం.. హీరోగా కొడుకు ఎంట్రీ?

Writer: Shivani K 10:40 AM, 18 జూన్, 2026
ధనుష్ నుంచి కొత్త అధ్యాయం.. హీరోగా కొడుకు ఎంట్రీ?

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, రచయితగా పేరు సంపాదించిన ధనుష్ మరో కీలక నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. తన పెద్ద కుమారుడు యాత్రను వెండితెరకు పరిచయం చేయాలని ఆయన భావిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి స్వయంగా ధనుష్ దర్శకత్వం వహించే అవకాశముండటంతో ఆసక్తి మరింత పెరిగింది. అధికారిక ప్రకటన రాకముందే ఈ ప్రాజెక్ట్ చుట్టూ చర్చలు మొదలవడం విశేషంగా మారింది.

ప్రస్తుతం యాత్ర నటన, డ్యాన్స్‌లలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. తెరపై హీరోగా నిలబెట్టేందుకు ధనుష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. త్వరలో టెస్ట్ షూట్ నిర్వహించి తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వుండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌కే స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, వేల్‌రాజ్ ఛాయాగ్రహణం నిర్వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ధనుష్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు పూర్తయ్యాక అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు

ట్యాగ్లు
ధనుష్యాత్రకోలీవుడ్తమిళ సినిమాస్టార్ కిడ్స్సినిమా అరంగేట్రంభారతీయ సినిమాజి వి ప్రకాష్ కుమార్వేల్‌రాజ్వుండర్‌బార్ ఫిల్మ్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!
రాజకీయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!

దానం నాగేందర్‌ కేసులో కీలక తీర్పు.. బీజేపీ నేతలు ఏమన్నారంటే?
రాజకీయాలు

దానం నాగేందర్‌ కేసులో కీలక తీర్పు.. బీజేపీ నేతలు ఏమన్నారంటే?

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!
సినిమాలు

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

రేపు తిరుమలలో గరుడ సేవ..
జనరల్

రేపు తిరుమలలో గరుడ సేవ..

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..
జనరల్

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

శ్రీవారి లడ్డూ నెయ్యి కేసులో కీలక మలుపు..
జనరల్

శ్రీవారి లడ్డూ నెయ్యి కేసులో కీలక మలుపు..

మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం -  మంత్రి శ్రీధర్ బాబు
రాజకీయాలు

మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం - మంత్రి శ్రీధర్ బాబు

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..
సినిమాలు

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..
సినిమాలు

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం
సినిమాలు

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు
జనరల్

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!