Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బ్లాక్‌బస్టర్ విజయానికి కారణమైన వెంకటేష్ ఐడియా..

02:14 PM, 11 జూన్, 2026
బ్లాక్‌బస్టర్ విజయానికి కారణమైన వెంకటేష్ ఐడియా..

విక్టరీ వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ తెలుగు సినీ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన కుటుంబ కథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమా విజయానికి వెంకటేష్ ఇచ్చిన ఒక చిన్న సూచన కూడా ముఖ్య కారణమైందని సినీ వర్గాల్లో చెబుతుంటారు. కథ మొత్తం విన్న తర్వాత సెకండాఫ్‌లో ఎక్కువ భాగం ఒకే ఇంట్లో సాగుతుండటంతో ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశం ఉందని వెంకటేష్ మేకర్స్‌కు సూచించినట్లు సమాచారం.

దీంతో చిత్రబృందం కథను మరింత ఆసక్తికరంగా మార్చే ప్రయత్నం చేసి, మిస్టర్ బీన్ పాత్ర నుంచి ప్రేరణ పొందిన బ్రహ్మానందం కామెడీ ట్రాక్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఆ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. కే. విజయభాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా, మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఆర్తి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సింగ్ గీతం విడుదలకు ముందు చిరు ప్రత్యేక సందేశం..

సింగ్ గీతం విడుదలకు ముందు చిరు ప్రత్యేక సందేశం..

నేటి ప్రేమపై అల్లు అరవింద్ వ్యాఖ్యలు..

నేటి ప్రేమపై అల్లు అరవింద్ వ్యాఖ్యలు..

టీజర్‌తో ఆసక్తి పెంచేసిన ‘థాంక్యూ సుబ్బారావు’

టీజర్‌తో ఆసక్తి పెంచేసిన ‘థాంక్యూ సుబ్బారావు’

రీ-రిలీజ్‌లో రికార్డు దిశగా సూర్య క్లాసిక్ మూవీ..

రీ-రిలీజ్‌లో రికార్డు దిశగా సూర్య క్లాసిక్ మూవీ..

రచయిత, హీరో, దర్శకుడిగా కిరణ్ అబ్బవరం భారీ ప్రయోగం

రచయిత, హీరో, దర్శకుడిగా కిరణ్ అబ్బవరం భారీ ప్రయోగం

జెన్-జీ లవ్ స్టోరీగా ఆసక్తి రేకెత్తిస్తున్న ‘దీవానా’..

జెన్-జీ లవ్ స్టోరీగా ఆసక్తి రేకెత్తిస్తున్న ‘దీవానా’..

ట్యాగ్లు
వెంకటేష్నువ్వు నాకు నచ్చావ్బ్రహ్మానందంత్రివిక్రమ్ శ్రీనివాస్విజయభాస్కర్ఆర్తి అగర్వాల్తెలుగు సినిమాటాలీవుడ్క్లాసిక్ మూవీమూవీ ట్రివియా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మీనాక్షి వివాదం...కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్!
రాజకీయాలు

మీనాక్షి వివాదం...కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్!

ఒక పోర్ట్ టౌన్‌ను కుదిపేసిన ప్రతీకారం.. ‘ఇసాకపట్నం’లో అసలేం ఉంది?
ఓటీటీ

ఒక పోర్ట్ టౌన్‌ను కుదిపేసిన ప్రతీకారం.. ‘ఇసాకపట్నం’లో అసలేం ఉంది?

ఓయూ మూల్యాంకనంపై విద్యార్థుల అనుమానాలు
జనరల్

ఓయూ మూల్యాంకనంపై విద్యార్థుల అనుమానాలు

ఆర్టీఏ చలాన్ పేరుతో ఏపీకే ఫైల్ స్కామ్
జనరల్

ఆర్టీఏ చలాన్ పేరుతో ఏపీకే ఫైల్ స్కామ్

సింగ్ గీతం విడుదలకు ముందు చిరు ప్రత్యేక సందేశం..
సినిమాలు

సింగ్ గీతం విడుదలకు ముందు చిరు ప్రత్యేక సందేశం..

నేటి ప్రేమపై అల్లు అరవింద్ వ్యాఖ్యలు..
సినిమాలు

నేటి ప్రేమపై అల్లు అరవింద్ వ్యాఖ్యలు..

తెలంగాణ జర్నలిస్టులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!
జనరల్

తెలంగాణ జర్నలిస్టులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

టీజర్‌తో ఆసక్తి పెంచేసిన ‘థాంక్యూ సుబ్బారావు’
సినిమాలు

టీజర్‌తో ఆసక్తి పెంచేసిన ‘థాంక్యూ సుబ్బారావు’

జైలర్ 2కు రీషూట్స్..
గాసిప్స్

జైలర్ 2కు రీషూట్స్..

ఓటీటీలో మరింత పూర్తి కథతో రానున్న పెద్ది..
గాసిప్స్

ఓటీటీలో మరింత పూర్తి కథతో రానున్న పెద్ది..

రీ-రిలీజ్‌లో రికార్డు దిశగా సూర్య క్లాసిక్ మూవీ..
సినిమాలు

రీ-రిలీజ్‌లో రికార్డు దిశగా సూర్య క్లాసిక్ మూవీ..

రచయిత, హీరో, దర్శకుడిగా కిరణ్ అబ్బవరం భారీ ప్రయోగం
సినిమాలు

రచయిత, హీరో, దర్శకుడిగా కిరణ్ అబ్బవరం భారీ ప్రయోగం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!