1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మారెమ్మ’ ట్రైలర్‌ రిలీజ్‌..

Writer: Pooja 12:35 PM, 1 సెప్టెంబర్, 2026
‘మారెమ్మ’ ట్రైలర్‌ రిలీజ్‌..

‘ఇరుముడి’ విజయంతో జోష్‌లో ఉన్న రవితేజ కుటుంబం నుంచి మరో హీరో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘మారెమ్మ’ విడుదలకు సిద్ధమైంది. మంచాల నాగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 10న థియేటర్లలోకి రానుంది. మాధవ్‌ గతంలో ‘లవ్‌ యూ ఇడియట్‌’ చిత్రంతో హీరోగా పరిచయమైనప్పటికీ, ఆ సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. దీంతో ‘మారెమ్మ’తోనైనా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని మాధవ్‌ ఆశిస్తున్నారు.

తాజాగా ‘మారెమ్మ’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. తెలంగాణలోని ఓ గ్రామీణ నేపథ్యాన్ని ప్రధానంగా చేసుకున్న ఈ కథలో మారెమ్మ అనే గ్రామదేవత, ఆమె కోసం పెంచే ఓ దున్నపోతు, దాన్ని కాపాడే కాపరి, గ్రామంలో చోటుచేసుకునే కొన్ని అరిష్టాల చుట్టూ కథ సాగుతున్నట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. మాధవ్‌కు జోడీగా దీపా బాలు హీరోయిన్‌గా నటించారు. గ్రామీణ వాతావరణం, ఆసక్తికరమైన కథాంశంతో ఉన్న ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ సినిమాతో మాధవ్‌ హీరోగా మంచి విజయాన్ని అందుకుంటాడా అనేది చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం

‘పుష్ప’లో లేడీ గెటప్ వేయడమే నా అత్యంత ఆల్ఫా పని: అల్లు అర్జున్

‘పుష్ప’లో లేడీ గెటప్ వేయడమే నా అత్యంత ఆల్ఫా పని: అల్లు అర్జున్

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?

250 కోట్ల దిశగా మలయాళ సినిమా దూకుడు!

250 కోట్ల దిశగా మలయాళ సినిమా దూకుడు!

ట్యాగ్లు
మారెమ్మమాధవ్రవితేజదీపా బాలుతెలుగు సినిమామూవీ ట్రైలర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?
గాసిప్స్

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి
జనరల్

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ విడుదల

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం
జనరల్

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!
గాసిప్స్

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం
జనరల్

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు
జనరల్

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన
జనరల్

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్
జనరల్

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!
గాసిప్స్

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై
జనరల్

ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై

భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు
జనరల్

భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!