Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సినిమాలకు గ్యాప్ రూమర్లకు చెక్ పెట్టిన పవన్ టీమ్

09:00 PM, 11 జూన్, 2026
సినిమాలకు గ్యాప్ రూమర్లకు చెక్ పెట్టిన పవన్ టీమ్

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నారన్న సోషల్ మీడియా రూమర్లకు అధికారికంగా చెక్ పడింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టబోతున్నారని వచ్చిన ప్రచారం మెగా అభిమానుల్లో ఆందోళన కలిగించింది.

అయితే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అధికారిక ట్వీట్ ద్వారా ఈ వార్తలను ఖండించింది. ఆయన సినిమాలు కొనసాగుతాయని, దర్శకుడు సుజీత్ విదేశాల నుంచి తిరిగి రాగానే ‘OG 2’పై చర్చలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ స్వయంగా తన షెడ్యూల్‌ను ప్రకటిస్తారని తెలిపింది. దీంతో ఆయన సినిమాలకు గుడ్‌బై చెబుతున్నారన్న వార్తలు తప్పని తేలిపోయింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిరు బాబీ మూవీ తొలి షెడ్యూల్ పూర్తి

చిరు బాబీ మూవీ తొలి షెడ్యూల్ పూర్తి

పెద్ది మూవీ.. వారం రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

పెద్ది మూవీ.. వారం రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

ప్రేమ, బంధాలు, భావోద్వేగాల ప్రయాణం.. ‘వంద దేవుళ్లు’కి 8 రోజులే

ప్రేమ, బంధాలు, భావోద్వేగాల ప్రయాణం.. ‘వంద దేవుళ్లు’కి 8 రోజులే

లెనిన్ – భారతి పరిచయానికి మరో 15 రోజులు..

లెనిన్ – భారతి పరిచయానికి మరో 15 రోజులు..

టీజర్‌తో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైన ‘రావు బహదూర్’

టీజర్‌తో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైన ‘రావు బహదూర్’

ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. కమ్‌బ్యాక్ ఎప్పుడు?

ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. కమ్‌బ్యాక్ ఎప్పుడు?

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్ఓజీ 2ఉస్తాద్ భగత్ సింగ్టాలీవుడ్సినిమా వార్తలుసుజీత్మెగా ఫ్యాన్స్ఎంటర్టైన్మెంట్దక్షిణ సినిమాపవన్ కళ్యాణ్ అప్‌డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ స్టార్ రియాన్ పరాగ్‌కు గాయం షాక్
క్రీడలు

ఐపీఎల్ స్టార్ రియాన్ పరాగ్‌కు గాయం షాక్

సినిమాలకు గ్యాప్ రూమర్లకు చెక్ పెట్టిన పవన్ టీమ్
సినిమాలు

సినిమాలకు గ్యాప్ రూమర్లకు చెక్ పెట్టిన పవన్ టీమ్

ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
జనరల్

ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి

చిరు బాబీ మూవీ తొలి షెడ్యూల్ పూర్తి
సినిమాలు

చిరు బాబీ మూవీ తొలి షెడ్యూల్ పూర్తి

ఇరాన్‌కు ట్రంప్‌ బిగ్‌ వార్నింగ్
జనరల్

ఇరాన్‌కు ట్రంప్‌ బిగ్‌ వార్నింగ్

పీవోకేలో కాల్పులు
జనరల్

పీవోకేలో కాల్పులు

కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్
జనరల్

కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్

పెద్ది మూవీ.. వారం రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
సినిమాలు

పెద్ది మూవీ.. వారం రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం
జనరల్

నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం

ఆఫ్రికాలో మళ్లీ వన్డే వరల్డ్ కప్
క్రీడలు

ఆఫ్రికాలో మళ్లీ వన్డే వరల్డ్ కప్

ప్రేమ, బంధాలు, భావోద్వేగాల ప్రయాణం.. ‘వంద దేవుళ్లు’కి 8 రోజులే
సినిమాలు

ప్రేమ, బంధాలు, భావోద్వేగాల ప్రయాణం.. ‘వంద దేవుళ్లు’కి 8 రోజులే

లెనిన్ – భారతి పరిచయానికి మరో 15 రోజులు..
సినిమాలు

లెనిన్ – భారతి పరిచయానికి మరో 15 రోజులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!