Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

11:14 PM, 26 జూన్, 2026
మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఎండీ నర్సింహారెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రాజెక్టు తొలి దశ పనుల పురోగతిపై విస్తృతంగా చర్చించారు.

మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భూసేకరణలో సహకరించే వారికి టీడీఆర్ లేదా తగిన పరిహారం అందించాలని సూచించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం అవసరమైన రక్షణ శాఖ భూముల్లోని నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాలని నిర్ణయించారు. అలాగే, నెక్లెస్ రోడ్డులో 'మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్' ఏర్పాటు చేసి, ప్రాజెక్టు వివరాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు వారి అభిప్రాయాలను కూడా స్వీకరించాలని అధికారులకు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జననాయగన్ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వ కీలక పదవి

కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు రెండు మంత్రి పదవులా?

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి - విజయశాంతి

మాదకద్రవ్యాల వ్యతిరేక దినంలో మారథాన్ ప్రారంభించిన సీఎం విజయ్

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ
ట్యాగ్లు
రేవంత్ రెడ్డిమూసీ రివర్‌ఫ్రంట్తెలంగాణ ప్రభుత్వంహైదరాబాద్మూసీ నదిడబుల్ బెడ్‌రూమ్ ఇళ్లుటీడీఆర్నెక్లెస్ రోడ్జయేష్ రంజన్హెచ్‌ఎండీఏ
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ విచారం

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ విచారం

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
రాజకీయాలు

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

జననాయగన్ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వ కీలక పదవి
రాజకీయాలు

జననాయగన్ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వ కీలక పదవి

తొలి టీ20లో భారత్‌కు ఐర్లాండ్ షాక్
క్రీడలు

తొలి టీ20లో భారత్‌కు ఐర్లాండ్ షాక్

హైదరాబాద్‌లో తెలంగాణ తొలి టాటా.ఈవీ మెగాచార్జర్ హబ్ ప్రారంభం
బిజినెస్

హైదరాబాద్‌లో తెలంగాణ తొలి టాటా.ఈవీ మెగాచార్జర్ హబ్ ప్రారంభం

కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు రెండు మంత్రి పదవులా?
రాజకీయాలు

కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు రెండు మంత్రి పదవులా?

మెటా నుంచి ‘వాట్సాప్ ప్లస్’..
బిజినెస్

మెటా నుంచి ‘వాట్సాప్ ప్లస్’..

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక
జనరల్

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
జనరల్

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి - విజయశాంతి
రాజకీయాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి - విజయశాంతి

తొలిసారి భారత్‌ పర్యటనకు జపాన్‌ ప్రధాని సునాయె తకాయిచి

భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ఫోక్స్‌వ్యాగన్.. ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం
బిజినెస్

భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ఫోక్స్‌వ్యాగన్.. ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం

చిన్మయి స్పందనపై సునీత క్లారిటీ.. వైరల్ వ్యాఖ్యలకు వివరణ
సినిమాలు