24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్‌ ఫోకస్‌..

Writer: Harika S 01:35 PM, 24 ఆగస్టు, 2026
కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్‌ ఫోకస్‌..

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం కాంగ్రెస్‌ పార్టీలో మరో కీలక దశకు చేరుకుంది. ఎంపీ మల్లు రవి నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు, ఫిర్యాదులను పరిశీలించింది. సంబంధిత నేతలు సమర్పించిన వివరణలను కూడా కమిటీ పరిశీలించినట్లు సమాచారం. ఈ అంశంపై సమగ్ర నివేదికను ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ నాయకత్వానికి అందించనున్నట్లు తెలుస్తోంది.

ఇక క్రమశిక్షణా కమిటీ ఈరోజు మరోసారి సమావేశమై తదుపరి చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు తేలితే చర్యలకు సిఫార్సు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, వాటికి తనను బాధ్యురాలిని చేయడం సరికాదని కొండా సురేఖ ఇప్పటికే కమిటీకి వివరణ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీజేపీలో చేరే ఆలోచన లేదు.. 3–4 నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

బీజేపీలో చేరే ఆలోచన లేదు.. 3–4 నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ..

సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ..

బీజేపీ దీక్షపై విప్ వెంకట్ ఫైర్

బీజేపీ దీక్షపై విప్ వెంకట్ ఫైర్

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

ట్యాగ్లు
కొండా సురేఖమల్లు రవిమీనాక్షి నటరాజన్‌తెలంగాణ కాంగ్రెస్‌పీసీసీక్రమశిక్షణ కమిటీరేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ రాజకీయాలుకొండా సురేఖ ఎపిసోడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న నివిన్ పౌలీ ‘బెత్లహెం కుటుంబ యూనిట్’
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న నివిన్ పౌలీ ‘బెత్లహెం కుటుంబ యూనిట్’

‘ఫాదర్’ టీజర్ డేట్ ఫిక్స్...
సినిమాలు

‘ఫాదర్’ టీజర్ డేట్ ఫిక్స్...

రేవంత్-భట్టి భేటీ వెనుక అసలు మ్యాటర్ ఏంటి?
రాజకీయాలు

రేవంత్-భట్టి భేటీ వెనుక అసలు మ్యాటర్ ఏంటి?

చైనా పర్యటనకు అజిత్‌ డోభాల్‌.. సరిహద్దు అంశంపై కీలక చర్చలు
జనరల్

చైనా పర్యటనకు అజిత్‌ డోభాల్‌.. సరిహద్దు అంశంపై కీలక చర్చలు

గ్లోబల్ మార్కెట్‌కు మన పాప్‌కార్న్ ఎగుమతి కావాలి - సీఎం చంద్రబాబు
జనరల్

గ్లోబల్ మార్కెట్‌కు మన పాప్‌కార్న్ ఎగుమతి కావాలి - సీఎం చంద్రబాబు

‘ఎపిక్’ ముందుగానే వచ్చేస్తుందా.. డేట్ ఇదేనా?
సినిమాలు

‘ఎపిక్’ ముందుగానే వచ్చేస్తుందా.. డేట్ ఇదేనా?

బీజేపీలో చేరే ఆలోచన లేదు.. 3–4 నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి
రాజకీయాలు

బీజేపీలో చేరే ఆలోచన లేదు.. 3–4 నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్‌ ఫోకస్‌..
రాజకీయాలు

కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్‌ ఫోకస్‌..

డీమాన్‌ పవన్‌ ఎంట్రీతో అగ్నిపరీక్షలో సందడి..శ్రష్టితో రొమాంటిక్‌ డాన్స్‌
షోస్

డీమాన్‌ పవన్‌ ఎంట్రీతో అగ్నిపరీక్షలో సందడి..శ్రష్టితో రొమాంటిక్‌ డాన్స్‌

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదంపై కౌశల్‌ మందా  కౌంటర్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదంపై కౌశల్‌ మందా కౌంటర్‌..

భారీగా పెరిగిన ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

భారీగా పెరిగిన ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఇదేనా?
ఓటీటీ

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఇదేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!