24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీజేపీలో చేరే ఆలోచన లేదు.. 3–4 నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

Writer: Harika S 01:38 PM, 24 ఆగస్టు, 2026
బీజేపీలో చేరే ఆలోచన లేదు.. 3–4 నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

బీజేపీలో చేరే ఆలోచన తనకు లేదని మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతున్నానని, మూడు, నాలుగు నెలల్లో పార్టీని అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. కొత్త పార్టీ పేరు, విధివిధానాలు, రాజకీయ కార్యాచరణపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.

టీడీపీ, వైసీపీతో పాటు రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలపై కూడా మాట్లాడతానని విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయా పార్టీలు రాష్ట్రాన్ని ఎలా నష్టపరుస్తున్నాయో, మత రాజకీయాలను ఎలా ప్రోత్సహిస్తున్నాయో ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్‌ ఫోకస్‌..

కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్‌ ఫోకస్‌..

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ..

సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ..

బీజేపీ దీక్షపై విప్ వెంకట్ ఫైర్

బీజేపీ దీక్షపై విప్ వెంకట్ ఫైర్

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

ట్యాగ్లు
విజయసాయిరెడ్డికొత్త రాజకీయ పార్టీఆంధ్రప్రదేశ్ రాజకీయాలుబీజేపీటీడీపీవైసీపీఆంధ్రప్రదేశ్విజయసాయిరెడ్డి రాజకీయాలురాజకీయ పార్టీఏపీ రాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఫాదర్’ టీజర్ డేట్ ఫిక్స్...
సినిమాలు

‘ఫాదర్’ టీజర్ డేట్ ఫిక్స్...

రేవంత్-భట్టి భేటీ వెనుక అసలు మ్యాటర్ ఏంటి?
రాజకీయాలు

రేవంత్-భట్టి భేటీ వెనుక అసలు మ్యాటర్ ఏంటి?

చైనా పర్యటనకు అజిత్‌ డోభాల్‌.. సరిహద్దు అంశంపై కీలక చర్చలు
జనరల్

చైనా పర్యటనకు అజిత్‌ డోభాల్‌.. సరిహద్దు అంశంపై కీలక చర్చలు

గ్లోబల్ మార్కెట్‌కు మన పాప్‌కార్న్ ఎగుమతి కావాలి - సీఎం చంద్రబాబు
జనరల్

గ్లోబల్ మార్కెట్‌కు మన పాప్‌కార్న్ ఎగుమతి కావాలి - సీఎం చంద్రబాబు

‘ఎపిక్’ ముందుగానే వచ్చేస్తుందా.. డేట్ ఇదేనా?
సినిమాలు

‘ఎపిక్’ ముందుగానే వచ్చేస్తుందా.. డేట్ ఇదేనా?

బీజేపీలో చేరే ఆలోచన లేదు.. 3–4 నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి
రాజకీయాలు

బీజేపీలో చేరే ఆలోచన లేదు.. 3–4 నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్‌ ఫోకస్‌..
రాజకీయాలు

కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్‌ ఫోకస్‌..

డీమాన్‌ పవన్‌ ఎంట్రీతో అగ్నిపరీక్షలో సందడి..శ్రష్టితో రొమాంటిక్‌ డాన్స్‌
షోస్

డీమాన్‌ పవన్‌ ఎంట్రీతో అగ్నిపరీక్షలో సందడి..శ్రష్టితో రొమాంటిక్‌ డాన్స్‌

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదంపై కౌశల్‌ మందా  కౌంటర్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదంపై కౌశల్‌ మందా కౌంటర్‌..

భారీగా పెరిగిన ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

భారీగా పెరిగిన ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఇదేనా?
ఓటీటీ

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఇదేనా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ట్విస్టులు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ట్విస్టులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!