11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ? ఏకంగా 8 మంది రాబోతున్నారట!

Writer: Chandrika 02:47 PM, 11 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ? ఏకంగా 8 మంది రాబోతున్నారట!

బిగ్‌బాస్ తెలుగు 10 సీజన్ ఎంతో అట్టహాసంగా ప్రారంభమై తొలి వారంలోనే ఆసక్తికరంగా మారింది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లలో 10 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం బ్లూ టీమ్‌గా ఉన్న సెలబ్రిటీలు, రెడ్ టీమ్‌గా ఉన్న కామనర్స్ మధ్య మైండ్ గేమ్స్, ఫిజికల్ టాస్కులు, మాటల యుద్ధాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆట ప్రారంభమై కొద్ది రోజులే అయినా కంటెస్టెంట్ల మధ్య విభేదాలు ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారాయి.

ముఖ్యంగా హీరో అదిత్ అరుణ్ అలియాస్ త్రిగుణ్ తన దూకుడు, ముక్కుసూటి ప్రవర్తనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మరో కంటెస్టెంట్ రోహిత్‌తో ఆయనకు విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై ఇప్పుడు ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఏకంగా ఎనిమిది మంది కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపేందుకు బిగ్‌బాస్ టీమ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ‘బిగ్ అగ్ని పరీక్ష 2’లో పాల్గొన్న రామకృష్ణ, మితిలేష్‌తో పాటు దీపక్, అపూర్వ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో రామకృష్ణ ఎంట్రీ దాదాపు ఖాయమని, మితిలేష్ కూడా రేసులో ఉన్నట్లు సమాచారం.

మరోవైపు లేడీ కంటెస్టెంట్ల విషయంలో సీరత్ కపూర్, ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ ఫేమ్ సోనియా, ఆషిక, సీరియల్ నటి సౌందర్య రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌ను మరింత పెంచేందుకు జబర్దస్త్ కమెడియన్లు నూకరాజు, రాకింగ్ రాకేష్‌లను కూడా సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వైల్డ్ కార్డ్ పేర్లపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఎనిమిది మంది ఒకేసారి హౌస్‌లోకి వస్తే, పాత కంటెస్టెంట్లు, కొత్తవారి మధ్య పోటీ మరింత పెరిగి షో గేమ్ పూర్తిగా మారే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌లో చరణ్ ఎలిమినేషన్.. వీకెండ్‌లో ట్విస్ట్ ఉంటుందా?

బిగ్‌బాస్‌లో చరణ్ ఎలిమినేషన్.. వీకెండ్‌లో ట్విస్ట్ ఉంటుందా?

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైల్డ్ కార్డ్‌  రేసులో 8 మంది?

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైల్డ్ కార్డ్‌ రేసులో 8 మంది?

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!

బిగ్‌బాస్‌ తెలుగు 10 : త్రిగుణ్‌-రోహిత్‌ గొడవలో పర్సనల్‌ కామెంట్స్‌..స్టెరాయిడ్స్‌ వ్యాఖ్యలపై దుమారం

బిగ్‌బాస్‌ తెలుగు 10 : త్రిగుణ్‌-రోహిత్‌ గొడవలో పర్సనల్‌ కామెంట్స్‌..స్టెరాయిడ్స్‌ వ్యాఖ్యలపై దుమారం

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ తెలుగువైల్డ్ కార్డ్ ఎంట్రీత్రిగుణ్రామకృష్ణమితిలేష్సీరత్ కపూర్నూకరాజురాకింగ్ రాకేష్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
2027 వన్డే ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు..
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు..

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు భారీ ఊరట
జనరల్

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు భారీ ఊరట

బ్రిక్స్‌ సమ్మిట్‌పై కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు
జనరల్

బ్రిక్స్‌ సమ్మిట్‌పై కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు

బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ? ఏకంగా 8 మంది రాబోతున్నారట!
షోస్

బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ? ఏకంగా 8 మంది రాబోతున్నారట!

‘హుంక్కార్: ది రోర్’లో భాగం కావడం నా అదృష్టం.. ప్రియాంక చోప్రా
సినిమాలు

‘హుంక్కార్: ది రోర్’లో భాగం కావడం నా అదృష్టం.. ప్రియాంక చోప్రా

9/11 ఉగ్రదాడుల బాధితులను స్మరించుకున్న ప్రధాని మోదీ
జనరల్

9/11 ఉగ్రదాడుల బాధితులను స్మరించుకున్న ప్రధాని మోదీ

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి

నా మనసులో కోరిక ఇదే - రకుల్ ప్రీత్ సింగ్
సినిమాలు

నా మనసులో కోరిక ఇదే - రకుల్ ప్రీత్ సింగ్

ఐఆర్‌సీటీసీ బుకింగ్‌లో అంతరాయం.. ప్రయాణికులకు తప్పని తిప్పలు
బిజినెస్

ఐఆర్‌సీటీసీ బుకింగ్‌లో అంతరాయం.. ప్రయాణికులకు తప్పని తిప్పలు

ఈరోజు ఓటీటీల్లోకి 26 సినిమాలు.. వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే!
ఓటీటీ

ఈరోజు ఓటీటీల్లోకి 26 సినిమాలు.. వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే!

రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఆ హీరోయిన్ ఎంట్రీ.. అఫీషియల్!
సినిమాలు

రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఆ హీరోయిన్ ఎంట్రీ.. అఫీషియల్!

బిగ్‌బాస్‌లో చరణ్ ఎలిమినేషన్.. వీకెండ్‌లో ట్విస్ట్ ఉంటుందా?
షోస్

బిగ్‌బాస్‌లో చరణ్ ఎలిమినేషన్.. వీకెండ్‌లో ట్విస్ట్ ఉంటుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!