29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏషియన్‌ గేమ్స్‌లో నీరూ ధండా స్వర్ణం.. మహిళల ట్రాప్‌లో చారిత్రక విజయం

Writer: Nithish 11:22 AM, 29 సెప్టెంబర్, 2026
ఏషియన్‌ గేమ్స్‌లో నీరూ ధండా స్వర్ణం.. మహిళల ట్రాప్‌లో చారిత్రక విజయం

జపాన్‌లో జరుగుతున్న 2026 ఏషియన్‌ గేమ్స్‌లో భారత షూటర్‌ నీరూ ధండా చారిత్రక స్వర్ణం సాధించారు. మహిళల ట్రాప్‌ వ్యక్తిగత విభాగంలో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచారు. ఫైనల్లో 30 షాట్లకు 27 టార్గెట్లను ఛేదించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో మహిళల ట్రాప్‌ వ్యక్తిగత విభాగంలో ఏషియన్‌ గేమ్స్‌ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించిన షూటర్‌గా నీరూ ధండా రికార్డు సృష్టించారు.

ఈ పోటీల్లో నీరూ ధండా ఇప్పటికే మహిళల ట్రాప్‌ టీమ్‌ విభాగంలో రజత పతకం సాధించిన భారత జట్టులో భాగంగా నిలిచారు. ఆ విభాగంలో నీరూ, ఆశిమా అహ్లావత్‌, మనీషా కీర్‌ కలిసి 328 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. వ్యక్తిగత విభాగంలో నీరూ అద్భుతంగా రాణించి భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!

పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి  బోధన శివానందన్‌...

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి బోధన శివానందన్‌...

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌..

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌..

ఆసియా క్రీడలు: జ్యోతిసురేఖకు నిరాశ.. క్వార్టర్స్‌కు భారత ఆర్చరీ, స్క్వాష్‌ జట్లు

ఆసియా క్రీడలు: జ్యోతిసురేఖకు నిరాశ.. క్వార్టర్స్‌కు భారత ఆర్చరీ, స్క్వాష్‌ జట్లు

ఆసియా క్రీడలు: కురాష్‌లో భారత్‌కు కాంస్యం..

ఆసియా క్రీడలు: కురాష్‌లో భారత్‌కు కాంస్యం..

ట్యాగ్లు
నీరూ ధండాఏషియన్ గేమ్స్ 2026ఏషియన్ గేమ్స్ స్వర్ణంమహిళల ట్రాప్ షూటింగ్భారత షూటింగ్షూటింగ్ స్వర్ణ పతకంనీరూ ధండా గోల్డ్భారత్ ఏషియన్ గేమ్స్భారత షూటర్లుక్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా జూనియర్‌ ఎన్టీఆర్‌
సినిమాలు

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా జూనియర్‌ ఎన్టీఆర్‌

సినిమా కంటే యాడ్స్‌ ఎక్కువా? థియేటర్‌కు భారీ షాక్‌!
సినిమాలు

సినిమా కంటే యాడ్స్‌ ఎక్కువా? థియేటర్‌కు భారీ షాక్‌!

మిషన్‌ కర్మయోగి సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు
జనరల్

మిషన్‌ కర్మయోగి సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు

టీటీడీ వెబ్‌సైట్‌లో రూమ్ బుకింగ్‌కు ఏఐ ఏజెంట్‌..
టెక్నాలజీ

టీటీడీ వెబ్‌సైట్‌లో రూమ్ బుకింగ్‌కు ఏఐ ఏజెంట్‌..

ఉక్రెయిన్‌ యుద్ధం వేళ.. అమెరికా మాజీ సైనికులకు రష్యా గాలం!
జనరల్

ఉక్రెయిన్‌ యుద్ధం వేళ.. అమెరికా మాజీ సైనికులకు రష్యా గాలం!

నటిగా సంతృప్తినిచ్చే పాత్రలే నా టార్గెట్‌: శోభిత
సినిమాలు

నటిగా సంతృప్తినిచ్చే పాత్రలే నా టార్గెట్‌: శోభిత

ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు
రాజకీయాలు

ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు

పెండింగ్‌ చలానాలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు..
జనరల్

పెండింగ్‌ చలానాలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు..

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్‌.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్‌.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ

ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ 10 డే 23 ప్రోమో 1 - బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌.. త్రిగున్‌, అమన్‌ మధ్య వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్‌ 10 డే 23 ప్రోమో 1 - బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌.. త్రిగున్‌, అమన్‌ మధ్య వాగ్వాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!