22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లావా విరాట్ కర్వ్ 5జీ లాంచ్.. 3డీ కర్వుడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అదుర్స్!

Writer: Harika S 12:02 PM, 22 సెప్టెంబర్, 2026
లావా విరాట్ కర్వ్ 5జీ లాంచ్.. 3డీ కర్వుడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అదుర్స్!

దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా మిడ్-రేంజ్ విభాగంలో విరాట్ కర్వ్ 5జీ పేరుతో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 3డీ కర్వుడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

లావా విరాట్ కర్వ్ 5జీ అసలు ధర రూ.23,999గా ఉంది. అయితే ప్రారంభ ఆఫర్లు, డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో రూ.19,999కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ విక్రయానికి అందుబాటులోకి రానుంది. 50MP మెయిన్ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, ఐఆర్ బ్లాస్టర్, 6,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 6GB+128GB స్టోరేజ్, 33W ఛార్జర్ ఇన్‌బాక్స్, మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్, IP64 రేటింగ్, వేగన్ లెదర్ ఫినిష్ కూడా ఇందులో ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూజర్ల లొకేషన్ డేటాపై గూగుల్‌కు భారీ జరిమానా.. GDPR ఉల్లంఘన!

సైబర్ సెక్యూరిటీ టెస్ట్‌లో మూడు కంపెనీలను షాక్‌కు గురిచేసిన గూగుల్ జెమినీ!

ఆండ్రాయిడ్, జెమినీ ఏఐతో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు.. ధర ఎంతంటే?

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..

ట్యాగ్లు
లావా విరాట్ కర్వ్ 5జీలావా స్మార్ట్‌ఫోన్5జీ ఫోన్కర్వుడ్ అమోలెడ్ డిస్‌ప్లేఆండ్రాయిడ్ 16టెక్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థుల అల్పాహారంపై విజయ్ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

ఓటీటీలోకి ధనుష్ తండ్రి కస్తూరి రాజా ‘హబీబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే!
ఓటీటీ

ఓటీటీలోకి ధనుష్ తండ్రి కస్తూరి రాజా ‘హబీబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే!

లావా విరాట్ కర్వ్ 5జీ లాంచ్.. 3డీ కర్వుడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అదుర్స్!
టెక్నాలజీ

తెలుగు సినిమాకు చిరంజీవి 48 ఏళ్లు.. ఆ సినిమాతో మొదలైన మెగాస్టార్‌ ప్రస్థానం!
సినిమాలు

బిగ్‌బాస్ తెలుగు 10 : హౌస్‌లో మూడో వారం నామినేషన్స్.. ఈసారి ఎవరి జర్నీకి బ్రేక్?
షోస్

అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు!
రాజకీయాలు

అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు!

దర్శకుడిగా కార్తికేయ.. బాక్సింగ్ యాక్షన్ డ్రామాకు ‘కమ్ బ్యాక్’ టైటిల్!
సినిమాలు

దర్శకుడిగా కార్తికేయ.. బాక్సింగ్ యాక్షన్ డ్రామాకు ‘కమ్ బ్యాక్’ టైటిల్!

మూడో షెడ్యూల్‌లోకి రజినీకాంత్ ‘ధర్మన్’.. ఆ ప్రత్యేక ప్రదేశంలో 10 రోజుల షూట్!

ఆ వయసులోనే కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. అంకితా లోఖండే!

ఎల్పీజీ కొరతపై కేంద్ర మంత్రి కీలక స్పష్టత
జనరల్

ఎల్పీజీ కొరతపై కేంద్ర మంత్రి కీలక స్పష్టత

‘ది ప్యారడైజ్’కు జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్.. రూ.20 కోట్ల దిశగా దూకుడు!
సినిమాలు

‘ది ప్యారడైజ్’కు జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్.. రూ.20 కోట్ల దిశగా దూకుడు!

యూజర్ల లొకేషన్ డేటాపై గూగుల్‌కు భారీ జరిమానా.. GDPR ఉల్లంఘన!
టెక్నాలజీ

యూజర్ల లొకేషన్ డేటాపై గూగుల్‌కు భారీ జరిమానా.. GDPR ఉల్లంఘన!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!