8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు

Writer: Nithish 06:44 AM, 8 సెప్టెంబర్, 2026
ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు

ఎయిరిండియా కీలకమైన కొత్త దశలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ప్రయాణికుల విశ్వాసాన్ని తిరిగి పొందడంతో పాటు సంస్థ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేసుకోవాలని టాటా సన్స్‌ ఛైర్మన్‌, ఎయిరిండియా ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ అన్నారు. ఎయిరిండియా ఉద్యోగులతో నిర్వహించిన టౌన్‌హాల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా క్యాంప్‌బెల్‌ విల్సన్‌ స్థానంలో సంస్థ కొత్త ఎండీ, సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్న టెవోల్డే గెబ్రెమరియంను ఉద్యోగులకు పరిచయం చేశారు. ఎయిరిండియాకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఉద్యోగులంతా కలిసికట్టుగా పనిచేయాలని టెవోల్డే పిలుపునిచ్చారు. ‘‘మేం ఎయిరిండియాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుతాం’’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

విమానయాన రంగంలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న టెవోల్డే గెబ్రెమరియం.. 11 ఏళ్లకు పైగా ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌లో పనిచేశారు. ఎయిరిండియాకు గొప్ప చరిత్ర, బలమైన బ్రాండ్‌, అపారమైన సామర్థ్యం ఉన్నాయని తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. సుమారు రెండు దశాబ్దాల క్రితం ముంబయిలో పనిచేస్తున్న సమయంలో ఎయిరిండియాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో విమానయాన రంగంలో ఎయిరిండియా అగ్రస్థానంలో ఉండేదని, తిరిగి అదే స్థాయికి తీసుకురావడంలో భాగస్వామి అయ్యే అవకాశం లభించడం తనకు మంచి అవకాశమని అన్నారు. సంస్థలో భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, ఉద్యోగులు తమ ఆందోళనలు, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేలా వాతావరణం కల్పించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈవీ వాహనాలకు గుడ్‌న్యూస్‌.

ఈవీ వాహనాలకు గుడ్‌న్యూస్‌.

మారుతీ కార్ల ధరలకు మళ్లీ షాక్‌

మారుతీ కార్ల ధరలకు మళ్లీ షాక్‌

కార్ల మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్

కార్ల మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్

కీలక ట్రిగ్గర్ల మధ్య నిఫ్టీ

కీలక ట్రిగ్గర్ల మధ్య నిఫ్టీ

బొగ్గు ఉత్పత్తిలోకి ఎన్‌ఎండీసీ
ట్యాగ్లు
ఎయిరిండియాఎన్ చంద్రశేఖరన్టెవోల్డే గెబ్రెమరియంటాటా సన్స్‌ఎయిరిండియా సీఈఓఎయిరిండియా కొత్త నాయకత్వంవిమానయాన రంగంప్రయాణికుల విశ్వాసంవిమాన భద్రతఎయిరిండియా ఉద్యోగులు
Advertisement

బొగ్గు ఉత్పత్తిలోకి ఎన్‌ఎండీసీ

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం
జనరల్

ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..
క్రీడలు

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు
జనరల్

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు
బిజినెస్

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం
జనరల్

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం
జనరల్

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌
జనరల్

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత
జనరల్

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!