22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లపై ఏసీబీ దాడులు..

Writer: Chandrika 10:20 AM, 22 జులై, 2026
ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లపై ఏసీబీ దాడులు..

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ట్రాన్స్‌కో డిప్యూటీ ఇంజనీర్ ముత్యం వెంకటరమణకు చెందిన ఇళ్లు, ఇతర ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఎనిమిది ఏసీబీ బృందాలు ఏకకాలంలో 12 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి కీలక ఆధారాలను సేకరిస్తున్నాయి.

ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ పర్యవేక్షణలో హైటెక్ సిటీలోని మీనాక్షి స్కైట్ టవర్స్‌లో ఉన్న వెంకటరమణ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం తనిఖీల్లో కీలక ఆస్తి పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తైన అనంతరం పూర్తి వివరాలను ఏసీబీ వెల్లడించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హిందూ వివాహానికి విదేశీ కోర్టు విడాకులు చెల్లుతాయా?

హిందూ వివాహానికి విదేశీ కోర్టు విడాకులు చెల్లుతాయా?

ఐరాస ప్రధాన కార్యదర్శిగా గియాని ఇన్‌ఫాంటినో?

ఐరాస ప్రధాన కార్యదర్శిగా గియాని ఇన్‌ఫాంటినో?

హైదరాబాద్ యువకుడికి ఆస్ట్రేలియా శాశ్వత నివాస హోదా

హైదరాబాద్ యువకుడికి ఆస్ట్రేలియా శాశ్వత నివాస హోదా

సోనమ్‌కు రెండు అవకాశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు

సోనమ్‌కు రెండు అవకాశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కు మాజీ సీబీఐ చీఫ్ మద్దతు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కు మాజీ సీబీఐ చీఫ్ మద్దతు

ట్యాగ్లు
ఏసీబీట్రాన్స్‌కోముత్యం వెంకటరమణఅక్రమాస్తులుఏసీబీ సోదాలుతెలంగాణహైటెక్ సిటీఅవినీతి కేసుమాజీద్ అలీ ఖాన్హైదరాబాద్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
పవన్ భూములపై రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

పవన్ భూములపై రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పార్లమెంట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత
జనరల్

పార్లమెంట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత

కొడంగల్‌లో 100 శాతం ఓటరు నమోదు పూర్తి చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

కొడంగల్‌లో 100 శాతం ఓటరు నమోదు పూర్తి చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

మిస్ అయిన చరణ్ ఛాన్స్‌పై గాంధీ వ్యాఖ్యలు
సినిమాలు

మిస్ అయిన చరణ్ ఛాన్స్‌పై గాంధీ వ్యాఖ్యలు

గిగ్ వర్కర్లకు కల్వకుంట్ల కవిత మద్దతు..
జనరల్

గిగ్ వర్కర్లకు కల్వకుంట్ల కవిత మద్దతు..

చైతన్ బర్త్‌డేకు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్!
సినిమాలు

చైతన్ బర్త్‌డేకు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్!

‘ది ఒడిస్సీ’ చారిత్రాత్మక ఆరంభం..
సినిమాలు

‘ది ఒడిస్సీ’ చారిత్రాత్మక ఆరంభం..

భారీగా పెరిగిన బంగారం ధరలు..
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు..

మకుటం వర్సెస్ సూర్య సినిమా బాక్సాఫీస్ పోటీ
సినిమాలు

మకుటం వర్సెస్ సూర్య సినిమా బాక్సాఫీస్ పోటీ

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై అత్యాచారయత్నం..
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై అత్యాచారయత్నం..

నీట్ లీక్‌పై కాంగ్రెస్ ఎంపీల నిరసన
జనరల్

నీట్ లీక్‌పై కాంగ్రెస్ ఎంపీల నిరసన

సిక్కిం టన్నెల్‌ విషాదం...20కి చేరిన మృతులు
జనరల్

సిక్కిం టన్నెల్‌ విషాదం...20కి చేరిన మృతులు

ధనుష్–మారి సెల్వరాజ్ సినిమాపై భారీ బజ్
సినిమాలు

ధనుష్–మారి సెల్వరాజ్ సినిమాపై భారీ బజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!