
క్రీడలు

భారీ వర్షాలతో జమ్మూకశ్మీర్ తీవ్రంగా ప్రభావితమైంది. పూంఛ్ జిల్లాలో మట్టిదిబ్బ కూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో తల్లి, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. డోడా జిల్లాలో బస్సుపై భారీ బండరాయి పడడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఘటనలో ఓ మహిళ మృతి చెందింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు రహదారులు దెబ్బతిన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు భద్రతా చర్యల్లో భాగంగా తీర్థయాత్రలను తాత్కాలికంగా నిలిపివేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!