15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..

Writer: Chandrika 11:05 PM, 30 జులై, 2026
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టే లక్ష్యంతో తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లు పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందింది. లోక్‌సభలో బుధవారం ఆమోదం పొందిన ఈ బిల్లుకు గురువారం రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదం అనంతరం రాజ్యసభ సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు.

పార్లమెంట్ ఉభయసభల ఆమోదంతో బిల్లు ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం లభించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడంతో పాటు పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత మరింత బలోపేతం కానుందని ప్రభుత్వం భావిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
22/A భూములపై సీఎం రేవంత్ కీలక భేటీ.. మంత్రులతో నేడు సమావేశం

22/A భూములపై సీఎం రేవంత్ కీలక భేటీ.. మంత్రులతో నేడు సమావేశం

జాతీయ ఇంజనీర్స్ డే.. ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

జాతీయ ఇంజనీర్స్ డే.. ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

ట్యాగ్లు
యాంటీ పేపర్ లీక్ బిల్లురాజ్యసభలోక్‌సభపార్లమెంట్రాష్ట్రపతిప్రజా పరీక్షలుపరీక్షల సంస్కరణలుకేంద్ర ప్రభుత్వంగెజిట్ నోటిఫికేషన్భారత వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
22/A భూములపై సీఎం రేవంత్ కీలక భేటీ.. మంత్రులతో నేడు సమావేశం
జనరల్

22/A భూములపై సీఎం రేవంత్ కీలక భేటీ.. మంత్రులతో నేడు సమావేశం

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...

జాతీయ ఇంజనీర్స్ డే: ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
జనరల్

జాతీయ ఇంజనీర్స్ డే: ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు
జనరల్

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

ఎన్‌ఎస్‌ఈ  ఐపీఓకు రంగం సిద్ధం..
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు రంగం సిద్ధం..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌
టెక్నాలజీ

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..
సినిమాలు

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...
జనరల్

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

  నేటి ఇంధన ధరలపై తాజా అప్‌డేట్‌
బిజినెస్

నేటి ఇంధన ధరలపై తాజా అప్‌డేట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!