11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చైతు నా జీవితంలోకి రావడం అదృష్టం - శోభిత

Writer: Pooja 03:26 PM, 26 ఆగస్టు, 2026
చైతు నా జీవితంలోకి రావడం అదృష్టం - శోభిత

పెళ్లి తర్వాత సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చిన యువ నటి శోభిత ధూళిపాళ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తూ బిజీగా మారుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శోభిత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. పెళ్లైన వెంటనే సినిమా షూటింగ్ కోసం తమిళనాడు వెళ్లాల్సి రావడంతో భర్త నాగచైతన్యను నెలకు ఒకసారి మాత్రమే కలిసేదానినని తెలిపింది.

తామిద్దరూ సినీ రంగంలోనే ఉండటంతో పెళ్లి తర్వాత వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం మొదట్లో కష్టంగా అనిపించిందని శోభిత చెప్పింది. అయితే కొన్ని నెలల్లోనే కొత్త జీవితానికి అలవాటు పడి, తమ వైవాహిక బంధాన్ని మరింత బలంగా మార్చుకున్నామని తెలిపింది. చిన్నతనం నుంచి తన పెళ్లిపై ఎన్నో కలలు ఉండేవని, పెళ్లి చాలా గ్రాండ్‌గా జరగాలని కోరుకునేదానినని చెప్పింది. అయితే మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తిని, ముఖ్యంగా ఓ హీరోను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ ఊహించలేదని, తన జీవితంలో చైతన్య రావడం అదృష్టంగా భావిస్తున్నానని శోభిత ఆనందం వ్యక్తం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కొనసాగుతున్న దృశ్యం హవా

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కొనసాగుతున్న దృశ్యం హవా

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్

నిర్లక్ష్య దర్శకులను బ్యాన్ చేయాలి – కోన వెంకట్

నిర్లక్ష్య దర్శకులను బ్యాన్ చేయాలి – కోన వెంకట్

ఎడిటింగ్‌తో తగ్గిన ‘రణబాలి’ రన్‌టైమ్

ఎడిటింగ్‌తో తగ్గిన ‘రణబాలి’ రన్‌టైమ్

భారీ అంచనాల మధ్య నెమ్మదించిన ‘జైలర్ 2’ బుకింగ్స్

భారీ అంచనాల మధ్య నెమ్మదించిన ‘జైలర్ 2’ బుకింగ్స్

ట్యాగ్లు
శోభిత ధూళిపాళనాగచైతన్యశోభిత చైతన్యటాలీవుడ్సెలబ్రిటీ న్యూస్సౌత్ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ప్రేమద ఊరాలి’ వసూళ్ల జోరు.. ‘టాక్సిక్‌’కు ముప్పేనా?

ప్రేమద ఊరాలి’ వసూళ్ల జోరు.. ‘టాక్సిక్‌’కు ముప్పేనా?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దీపావళి బరిలో విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి
సినిమాలు

దీపావళి బరిలో విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి

‘గరివిడి లక్ష్మి’ సినిమాపై నారా లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌...
జనరల్

‘గరివిడి లక్ష్మి’ సినిమాపై నారా లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌...

నెల్సన్‌ కథనంపై రజనీకాంత్‌ ప్రశంసలు...
సినిమాలు

నెల్సన్‌ కథనంపై రజనీకాంత్‌ ప్రశంసలు...

ఇతరుల కోసం నన్ను నేను హింసించుకోను-  సోనాలి బింద్రే
సినిమాలు

ఇతరుల కోసం నన్ను నేను హింసించుకోను- సోనాలి బింద్రే

భారత అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల జోరు..
జనరల్

భారత అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల జోరు..

దర్శకుడిగా మొదలై.. విలక్షణ నటుడిగా ఎదిగిన ఎస్‌జే సూర్య
సినిమాలు

దర్శకుడిగా మొదలై.. విలక్షణ నటుడిగా ఎదిగిన ఎస్‌జే సూర్య

భారత్‌–వెస్టిండీస్‌ మూడో టీ20:ఇండోర్‌లో పరుగుల వర్షం కురిసేనా?
క్రీడలు

భారత్‌–వెస్టిండీస్‌ మూడో టీ20:ఇండోర్‌లో పరుగుల వర్షం కురిసేనా?

రష్యా విషయంలో ట్రంప్‌ యూటర్న్‌...
రాజకీయాలు

రష్యా విషయంలో ట్రంప్‌ యూటర్న్‌...

అంతరిక్ష వ్యర్థాల తొలగింపునకు తెలుగు శాస్త్రవేత్త చిరంజీవి ఫణీంద్ర ‘కాస్మో సర్వ్‌ స్పేస్‌’
జనరల్

అంతరిక్ష వ్యర్థాల తొలగింపునకు తెలుగు శాస్త్రవేత్త చిరంజీవి ఫణీంద్ర ‘కాస్మో సర్వ్‌ స్పేస్‌’

వేగ పరిమితి పెరిగిన తర్వాత ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు పెరిగాయా?
జనరల్

వేగ పరిమితి పెరిగిన తర్వాత ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు పెరిగాయా?

తిరుమలలో శ్రీవారి సేవకు విస్తృత రూపం.. లక్షలాది మంది భక్తులకు సేవలందిస్తున్న వలంటీర్లు!
జనరల్

తిరుమలలో శ్రీవారి సేవకు విస్తృత రూపం.. లక్షలాది మంది భక్తులకు సేవలందిస్తున్న వలంటీర్లు!

ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో 8 నెలలు కీలకం: సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో 8 నెలలు కీలకం: సీఎం రేవంత్‌రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!