1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హాస్పిటల్‌లో చూసిన జీవితాలే నన్ను నటిగా తీర్చిదిద్దాయి: శ్రీలీల

Writer: Shivani K 04:55 PM, 1 సెప్టెంబర్, 2026
హాస్పిటల్‌లో చూసిన జీవితాలే నన్ను నటిగా తీర్చిదిద్దాయి: శ్రీలీల

టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో అగ్ర కథానాయికగా దూసుకెళుతున్న శ్రీలీల, తన వైద్య విద్య మరియు హాస్పిటల్ అనుభవాలు నటిగా తనను ఎంతో ప్రభావితం చేశాయని వెల్లడించారు. ఎంబీబీఎస్ కోర్సులో భాగంగా హాస్పిటల్ పోస్టింగ్‌లకు వెళ్లిన సమయంలో అనేక మంది జీవితాల్లోని సంతోషాలు, కష్టాలు, భావోద్వేగాలను దగ్గరగా చూసినట్లు తెలిపారు. జీవితం, మరణం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబాల భావోద్వేగ పోరాటాలను గమనించడం వల్ల ప్రపంచాన్ని చూసే తన దృక్పథం పూర్తిగా మారిపోయిందని శ్రీలీల అన్నారు.

వైద్య విద్య తన నటనకు ఎంతో ఉపయోగపడిందని, ఒక నటుడికి లోకజ్ఞానం, అనుభవం, ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకునే సున్నితత్వం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. రంగుల ప్రపంచమైన సినిమా జీవితానికి, తెల్లకోటు ధరించి ఆస్పత్రిలో జీవితం–మరణం మధ్య జరిగే పోరాటాలను చూడటానికి మధ్య ఉన్న తేడా తనలో మరింత పరిణతిని తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుతం శ్రీలీల దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న మ్యూజికల్ డ్రామాలో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తూ, ఈ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన షాలినీ పాండే

డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన షాలినీ పాండే

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మమితా!

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మమితా!

రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ తేదీనే!

రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ తేదీనే!

ఒత్తిడి భయం కాదు.. అదొక అదృష్టం: అల్లు అర్జున్

ఒత్తిడి భయం కాదు.. అదొక అదృష్టం: అల్లు అర్జున్

ట్యాగ్లు
శ్రీలీలటాలీవుడ్వైద్య విద్యఎంబీబీఎస్హాస్పిటల్ అనుభవాలునటిగా పరిణతిబాలీవుడ్ అరంగేట్రంకార్తీక్ ఆర్యన్అనురాగ్ బసుసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!
జనరల్

అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!

సబ్స్క్రైబ్ చేసుకో...లడ్డూ తీసుకో
జనరల్

సబ్స్క్రైబ్ చేసుకో...లడ్డూ తీసుకో

డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన షాలినీ పాండే
సినిమాలు

డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన షాలినీ పాండే

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు
జనరల్

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు

కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు
జనరల్

కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు

'ఏకే47’ కోసం వెంకటేష్ పాత పాట రీమిక్స్
గాసిప్స్

'ఏకే47’ కోసం వెంకటేష్ పాత పాట రీమిక్స్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట
జనరల్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!
రాజకీయాలు

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
జనరల్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!
జనరల్

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ
క్రీడలు

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌
జనరల్

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!