24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘వారణాసి’ టైటిల్ వెనుక అసలు కథ ఇదే!

Writer: Harika S 09:25 AM, 24 జులై, 2026
‘వారణాసి’ టైటిల్ వెనుక అసలు కథ ఇదే!

రాజమౌళి, మహేశ్‌బాబు కలయికలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ టైటిల్ హక్కులపై నెలకొన్న వివాదం పరస్పర అవగాహనతో ముగిసింది. ఈ పేరును ముందుగానే తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలిలో దర్శకుడు సుబ్బారెడ్డి రిజిస్టర్‌ చేసుకున్నారు. అదే పేరును రాజమౌళి సినిమా కోసం ఖరారు చేయడంతో నిబంధనల ప్రకారం చర్చలు జరిగాయి. చివరకు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలం తీసుకోకుండా టైటిల్ హక్కులను నిర్మాతలకు అప్పగించేందుకు సుబ్బారెడ్డి అంగీకరించారు.

తన అభిమాన హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి చేస్తున్న భారీ చిత్రానికి ఈ పేరు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నానని సుబ్బారెడ్డి తెలిపారు. మాజీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ సమక్షంలో నిర్మాత కె.ఎల్‌. నారాయణకు టైటిల్‌కు సంబంధించిన పత్రాలు అందజేశారు. ఈ నిర్ణయం పరిశ్రమలో పరస్పర సహకారానికి మంచి ఉదాహరణగా నిలుస్తుందని సినీ ప్రముఖులు పేర్కొన్నారు. కె.ఎల్‌. నారాయణ, ఎస్‌.ఎస్‌. కార్తికేయ నిర్మిస్తున్న ‘వారణాసి’ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీకాంత్ సినిమాకు చిరంజీవి అండ

శ్రీకాంత్ సినిమాకు చిరంజీవి అండ

‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. మేకర్స్ భారీ అప్‌డేట్

‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. మేకర్స్ భారీ అప్‌డేట్

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ

జన నయాగన్ మూవీ చూసిన త్రిష

జన నయాగన్ మూవీ చూసిన త్రిష

చెన్నై లవ్ స్టోరీ మూవీ ఆకట్టు కుందా ?

చెన్నై లవ్ స్టోరీ మూవీ ఆకట్టు కుందా ?

ట్యాగ్లు
వారణాసిరాజమౌళిమహేశ్‌బాబుకెఎల్ నారాయణతెలుగు సినిమాసినిమా టైటిల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బాలకృష్ణకు విజయవంతమైన మోకాలి శస్త్రచికిత్స

బాలకృష్ణకు విజయవంతమైన మోకాలి శస్త్రచికిత్స

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

చైనాలో టోర్నడో బీభత్సం..
జనరల్

చైనాలో టోర్నడో బీభత్సం..

చైనాలో టోర్నడో బీభత్సం.. గాల్లోకి ఎగిరిన కారు
జనరల్

చైనాలో టోర్నడో బీభత్సం.. గాల్లోకి ఎగిరిన కారు

కుండపోతతో గుజరాత్ విలవిల.. రెడ్ అలర్ట్
జనరల్

కుండపోతతో గుజరాత్ విలవిల.. రెడ్ అలర్ట్

మరోసారి ట్రంప్ టారిఫ్‌ల షాక్..
జనరల్

మరోసారి ట్రంప్ టారిఫ్‌ల షాక్..

ప్రభుత్వ హామీతో సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
జనరల్

ప్రభుత్వ హామీతో సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ

చైనా డ్రోన్ల అక్రమ రవాణా కలకలం..
జనరల్

చైనా డ్రోన్ల అక్రమ రవాణా కలకలం..

తెలంగాణలో పలు గ్రామాలకు ఎల్‌నినో హెచ్చరిక!
జనరల్

తెలంగాణలో పలు గ్రామాలకు ఎల్‌నినో హెచ్చరిక!

సాయి పల్లవి రీఎంట్రీపై ఆసక్తికర ప్రచారం?
గాసిప్స్

సాయి పల్లవి రీఎంట్రీపై ఆసక్తికర ప్రచారం?

శ్రీకాంత్ సినిమాకు చిరంజీవి అండ
సినిమాలు

శ్రీకాంత్ సినిమాకు చిరంజీవి అండ

రాజమౌళికి సులువుగా...సందీప్ కి మాత్రం కష్టంగా ఎందుకు?
గాసిప్స్

రాజమౌళికి సులువుగా...సందీప్ కి మాత్రం కష్టంగా ఎందుకు?

ఢిల్లీలో ఉద్రిక్తత.. భద్రత కట్టుదిట్టం
జనరల్

ఢిల్లీలో ఉద్రిక్తత.. భద్రత కట్టుదిట్టం