
జనరల్

సీజేపీ (కాక్రోచ్ జంటా పార్టీ) ఉద్యమంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచే హక్కు ఉందని, అయితే ఇలాంటి ఉద్యమాల వెనుక ఉన్న శక్తులను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఇలాంటి సటైరిక్ గ్రూప్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి “బీ-టీమ్”గా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!