
రాజకీయాలు

విషాద సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి నారా లోకేష్ కార్మిక సంఘాల నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఎక్స్‌గ్రేషియాతో చేతులు దులుపుకోవడానికి ప్రభుత్వం రాలేదని, బాధిత కుటుంబాలను సంపూర్ణంగా ఆదుకోవడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.
రూ.15 వేల కోట్ల ప్యాకేజీ తెచ్చి ప్రైవేటీకరణను ఆపామని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం సహా అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పారు. 24 గంటల్లో బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం జమ చేస్తామని ప్రకటించారు. తెలుగు ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!