Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

నేడు తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటన షెడ్యూల్

Writer: Harika S 08:40 AM, 29 జూన్, 2026
నేడు తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటన షెడ్యూల్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సోమవారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘట్కేసర్‌లోని విజ్ఞాన భారతి టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో వికాసిత్ భారత్ స్టూడెంట్స్ కాంక్లావ్‌లో పాల్గొంటారు.

మధ్యాహ్నం 12 గంటలకు భువనగిరిలో స్వాగత కార్యక్రమం ఉంటుంది. 1 గంటకు అశోక కన్వెన్షన్‌లో గిరిజన నాయకులతో భోజనం, 2 గంటలకు ట్రైబల్ లీడర్లతో ఇంటరాక్షన్ ఉంటుంది. 3 గంటలకు ఆర్ట్స్ కాలేజ్‌లో బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు భద్రకాళి మాత దేవాలయ దర్శనం చేస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మ్యూల్ ఖాతా స్కామ్‌లో హైదరాబాద్ గృహిణి అరెస్ట్

మ్యూల్ ఖాతా స్కామ్‌లో హైదరాబాద్ గృహిణి అరెస్ట్

బెంగళూరే కేంద్రమా? అక్రమ విదేశీయుల లెక్కలు కలకలం

బెంగళూరే కేంద్రమా? అక్రమ విదేశీయుల లెక్కలు కలకలం

ట్రంప్‌తో అలస్కా చర్చలను గుర్తు చేసిన పుతిన్

ట్రంప్‌తో అలస్కా చర్చలను గుర్తు చేసిన పుతిన్

ఓటర్ల సర్వేలో దూసుకుపోతున్న తెలంగాణ

ఓటర్ల సర్వేలో దూసుకుపోతున్న తెలంగాణ

అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు

అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు

ఏళ్ల నిరీక్షణకు ముగింపు...నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమ

ఏళ్ల నిరీక్షణకు ముగింపు...నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమ

ట్యాగ్లు
బీజేపీ తెలంగాణ పర్యటననితిన్ నబిన్ షెడ్యూల్గిరిజన నాయకుల సమావేశంవికాసిత్ భారత్ కాన్క్లేవ్భువనగిరి కార్యక్రమంభద్రకాళి దర్శనం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ పోటీలో స్పష్టత లేక మార్కెట్లలో తగ్గుదల
టెక్నాలజీ

ఏఐ పోటీలో స్పష్టత లేక మార్కెట్లలో తగ్గుదల

రూపాయి పతనం...సామాన్యుడి జేబుపై ఎంత భారం?
బిజినెస్

రూపాయి పతనం...సామాన్యుడి జేబుపై ఎంత భారం?

మ్యూల్ ఖాతా స్కామ్‌లో హైదరాబాద్ గృహిణి అరెస్ట్
జనరల్

మ్యూల్ ఖాతా స్కామ్‌లో హైదరాబాద్ గృహిణి అరెస్ట్

బెంగళూరే కేంద్రమా? అక్రమ విదేశీయుల లెక్కలు కలకలం
జనరల్

బెంగళూరే కేంద్రమా? అక్రమ విదేశీయుల లెక్కలు కలకలం

ట్రంప్‌తో అలస్కా చర్చలను గుర్తు చేసిన పుతిన్
జనరల్

ట్రంప్‌తో అలస్కా చర్చలను గుర్తు చేసిన పుతిన్

ఓటర్ల సర్వేలో దూసుకుపోతున్న తెలంగాణ
జనరల్

ఓటర్ల సర్వేలో దూసుకుపోతున్న తెలంగాణ

అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు
జనరల్

అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు

ఏళ్ల నిరీక్షణకు ముగింపు...నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమ
జనరల్

ఏళ్ల నిరీక్షణకు ముగింపు...నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమ

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు
జనరల్

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు

సుప్రీంకోర్టు కొలీజియంలో కీలక మార్పులు
జనరల్

సుప్రీంకోర్టు కొలీజియంలో కీలక మార్పులు

బ్యాంక్ లాకర్‌పై ఆధారపడుతున్నారా? ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే
బిజినెస్

బ్యాంక్ లాకర్‌పై ఆధారపడుతున్నారా? ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే

రష్మిక ‘మైసా’ లుక్‌తో సంచలనం
సినిమాలు

రష్మిక ‘మైసా’ లుక్‌తో సంచలనం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!