25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గత ప్రభుత్వ అవినీతిపై కవిత కీలక ప్రశ్నలు

Writer: Nithish 08:23 AM, 25 ఆగస్టు, 2026
గత ప్రభుత్వ అవినీతిపై కవిత కీలక ప్రశ్నలు

తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) చీఫ్‌ కవిత గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా, వారి వెనుక ఉండి ప్రోత్సహించిన రాజకీయ పెద్దలెవరో కూడా బయటపెట్టాలని ప్రశ్నించారు. అధికారులను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడిన వారి నుంచి అవినీతి సొమ్మును ఎవరు రికవరీ చేస్తారని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె నిలదీశారు.

ప్రస్తుత ప్రభుత్వంలోనూ అవినీతికి పాల్పడుతున్న వారి వ్యవహారాలను వెలుగులోకి తెచ్చేవారు లేరా అని కవిత ప్రశ్నించారు. అధికారులను మాత్రమే బాధ్యులను చేయకుండా, వారి ద్వారా వ్యవస్థలను దోపిడీ చేస్తున్న వారిని కూడా కట్టడి చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు నమ్మి అప్పగించిన అధికారాన్ని ఉపయోగించి భవిష్యత్‌ తరాలకు చెందాల్సిన సంపదను కొల్లగొట్టేవారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష

వివాదాలపై మాట్లాడొద్దు.. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి - రేవంత్‌రెడ్డి

వివాదాలపై మాట్లాడొద్దు.. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి - రేవంత్‌రెడ్డి

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

ట్యాగ్లు
కవితతెలంగాణ రక్షణ సేనతెలంగాణ రాజకీయాలుఅవినీతిగత ప్రభుత్వంఅధికారుల అవినీతిరాజకీయ ఆరోపణలుతెలంగాణ వార్తలుప్రభుత్వ వ్యవహారాలుఅవినీతి నిరోధం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
జనరల్

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

వివాదంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌
క్రీడలు

వివాదంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌

హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్‌ ఇచ్చిన అర్జెంటీనా
క్రీడలు

హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్‌ ఇచ్చిన అర్జెంటీనా

విజయవాడలో నేడు ఉమెన్‌ ఏపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం
క్రీడలు

విజయవాడలో నేడు ఉమెన్‌ ఏపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం

మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో కొత్త లిక్కర్‌ బ్రాండ్లు
జనరల్

మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో కొత్త లిక్కర్‌ బ్రాండ్లు

అధికారుల వెనకున్న గత ప్రభుత్వ పెద్దలెవరు? కొల్లగొట్టిన వేల కోట్లు ఎవరు కక్కిస్తారు? - కవిత
రాజకీయాలు

అధికారుల వెనకున్న గత ప్రభుత్వ పెద్దలెవరు? కొల్లగొట్టిన వేల కోట్లు ఎవరు కక్కిస్తారు? - కవిత

బీఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరిగా సింగరేణిని కానివ్వం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

బీఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరిగా సింగరేణిని కానివ్వం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బిగ్‌బాస్‌ 10లోకి ‘జబర్దస్త్‌’ నరేష్‌.. ఎంట్రీ దాదాపు ఖాయం?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి ‘జబర్దస్త్‌’ నరేష్‌.. ఎంట్రీ దాదాపు ఖాయం?

ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్
జనరల్

ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్

‘టాక్సిక్‌’లో యశ్‌ 2.O చూస్తారు - దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌
సినిమాలు

‘టాక్సిక్‌’లో యశ్‌ 2.O చూస్తారు - దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు
జనరల్

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
జనరల్

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!