
సినిమాలు

ఈరోజు ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 166.49 పాయింట్లు (0.21%) పెరిగి 78,094.64 వద్ద, నిఫ్టీ 43.95 పాయింట్లు (0.18%) లాభపడి 24,361.10 వద్ద ముగిసింది.
ట్రేడింగ్‌లో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్, సజిలిటీ లిమిటెడ్, సఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!